Home / Uncategorized / సూపర్ స్టార్ తో సినిమా చేయాలని ఉంది-రాజమౌళి

సూపర్ స్టార్ తో సినిమా చేయాలని ఉంది-రాజమౌళి

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీని ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తమిళంలో విడుదల చేస్తున్నాడు. ఈ  మూవీ  ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ చెన్నైలో పర్యటిస్తోంది.

ఈ సందర్భంగా ఏ తమిళ స్టార్ హీరోకు మీరు డైరెక్షన్ ఏ చేయాలనుకుంటున్నారు? అని పలువురు దర్శకుడు రాజమౌళిని ప్రశ్నించారు. తనకు సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఏదో రోజు డైరెక్ట్ చేయాలనే కోరిక ఉందని చెప్పాడు. వీరి కాంబినేషన్లో మూవీ రూపొందితే రికార్డులు బద్దలవ్వాల్సిందే కదా మరి.. 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat