Home / Tag Archives: slider (page 283)

Tag Archives: slider

ఉదయం లేచి లేవగానే మొబైల్ చూస్తున్నారా..?

టెక్నాలజీ కొత్త పరుగులెడుతున్న ప్రస్తుత రోజుల్లో   చాలామంది ఉదయం లేచి లేవగానే  వెంటనే మొబైల్ లో ఉన్న  వాట్సాప్, ఈ-మెయిల్ చూడటం చేస్తుంటారు. ఇలా లేవగానే ఫోన్ చూడడం మంచిదికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల మానసిక క్షోభ, ఆందోళన, మెడనొప్పి వంటి సమస్యలు అధికమవుతాయని అంటున్నారు. అంతేకాదు ఏకాగ్రత లేకపోవడం, తల బరువుగా అనిపించడం, సరిగ్గా ఆలోచించకపోవడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కావున ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు …

Read More »

రోహిత్ శర్మపై దాదా సంచలన వ్యాఖ్యలు

టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. సూపర్ సక్సెస్ పుల్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ మాజీ లెజండరీ ఆటగాడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కూల్ కెప్టెనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ఏ సమయంలోనైనా ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడన్నాడు. ఎప్పుడూ ప్రత్యర్థుల ముఖాల్లోకి చూస్తూ దూకుడుగా ఉండడని తెలిపాడు. గత కొన్నేళ్లుగా టీమిండియాకు గొప్ప కెప్టెన్లు వచ్చారని …

Read More »

రవిశాస్త్రిపై దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్

టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి హయాంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఆసీస్, ఇంగ్లాండ్ పై అద్భుతాలను సృష్టించింది. అతను కోచ్ ప్లేయర్లలోని టాలెంట్ వెలికి తీయడంలో సిద్ధహస్తుడని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. అయితే గెలిచినప్పుడు ఎంత సంబరపడతాడో.. ఓడితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడని అన్నాడు. రవిశాస్త్రికి కాస్త సహనం తక్కువగా ఉండేదని, ఓడిపోతుంటే తట్టుకునేవాడు కాదని చెప్పాడు.

Read More »

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ Good News

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరికీ సెప్టెంబర్ 1 నుంచి కొత్త పీఆర్సీ వేతనాలు అందుతాయని ఆ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డీజిల్, నిర్వహణ భారం పెరగడంతో సంస్థ మనుగడ కోసం విధిలేని పరిస్థితుల్లో బస్సు ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సంస్థ …

Read More »

బిల్కిస్ బానో లైంగిక దాడి దోషులకు VHP కార్యాలయంలో సన్మానం

గుజరాత్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో లైంగిక దాడి, ఏడుగుర్ని చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కనికరం చూపరు. కానీ గోద్రా సబ్ జైలు నుంచి విడుదలైన దోషులను అక్కడి వీహెచ్ పీ కార్యాలయంలో దండలతో సత్కరించడం చర్చనీయాంశమైంది.ప్రస్తుతం ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు …

Read More »

మ‌త్తు క‌లిపిన డ్రింక్‌ ఇచ్చి అత్యాచారం

యూపీలోని ఘ‌జియాబాద్‌ జిల్లా మోదీనగర్ పట్టణంలో 19 ఏళ్ల యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. బ‌ర్త్‌డే పార్టీకి వెళ్లిన యువ‌తిని ముగ్గురు యువ‌కులు రేప్ చేశారు. ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తున్న అమ్మాయి.. ఆదివారం ఆ పార్టీకి వెళ్లింది. అక్క‌డ ఆమెకు మ‌త్తు క‌లిపిన డ్రింక్‌ను ఇచ్చారు. ఓ వ్య‌క్తి ఆ అమ్మాయిని రూమ్‌లోకి తీసుకువెళ్లి ఫ్రెండ్స్‌ను పిలిచాడు. ఆ త‌ర్వాత వాళ్లు రేప్‌కు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు చెప్పారు. కొంత …

Read More »

దేశంలో కొత్తగా 9,062 కరోనా పాజిటీవ్  కేసులు

 దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 9,062 కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా  పాజిటివ్‌ కేసులు 4,42,86,256కు చేరుకున్నాయి. ఇందులో 4,36,54,064 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిరకు 5,27,134 మంది మృతిచెందారు. మరో 1,05,058 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో మరో 36 మంది మరణించగా, 15,220 మంది కోలుకున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat