Home / NATIONAL / దేశంలో కొత్తగా 9,062 కరోనా పాజిటీవ్  కేసులు

దేశంలో కొత్తగా 9,062 కరోనా పాజిటీవ్  కేసులు

 దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 9,062 కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా  పాజిటివ్‌ కేసులు 4,42,86,256కు చేరుకున్నాయి. ఇందులో 4,36,54,064 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిరకు 5,27,134 మంది మృతిచెందారు. మరో 1,05,058 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో మరో 36 మంది మరణించగా, 15,220 మంది కోలుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat