తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అమోదించారు. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది.. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలుస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు R.S.ప్రవీణ్ కుమార్ తెలిపారు. తమ పార్టీ అభ్యర్థిని మునుగోడు ప్రజలు ఆదరిస్తారన్న …
Read More »గవర్నర్ తమిళ సై తో భేటీ కానున్న వైఎస్ షర్మిల
వైఎస్ఆర్డీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆమె ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని వైఎస్ షర్మిల భావించినప్పటికీ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
Read More »కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ఈ రోజు సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో చేరడంతో ఆ పార్టీ …
Read More »NTR అభిమానులకు Shocking News
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రానున్న NTR30 సినిమా షూటింగ్ మరికొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆచార్య తర్వాత వెంటనే ప్రారంభించాలని కొరటాల భావించినా.. స్క్రిప్ట్స్ మరింత దృష్టి పెట్టాలని తారక్ సూచించినట్లు టాక్. దీంతో నవంబర్ వరకు షూటింగ్ షురూ కాదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ రెండు నెలలు …
Read More »అభిమానులకు నేషనల్ క్రష్ పిలుపు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ .. యువతకు అభిమాన కలల యువరాణి.. రష్మిక మందన్న తన అభిమానులను ఉద్ధేశిస్తూ ట్విట్టర్ సాక్షిగా కొన్ని సూచనలు చేస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం భారీగా వర్షాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. పనులు పూర్తిచేసుకొని తిరిగి ఇళ్లకు చేరే సమయంలో, వర్షంలో బైక్ నడిపే సమయంలో ప్లీజ్.. జాగ్రత్తగా ఉండి సురక్షితంగా …
Read More »ఆ పాత్రలు చేయాలని ఉంది-కృతిశెట్టి సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసులో ఎంట్రీచ్చిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. తాను నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని స్టార్ హీరోయిన్ కృతిశెట్టి తెలిపింది. ఉప్పెన తర్వాత చాలా వరకు అలాంటి పాత్రలే వచ్చాయి.. అయితే జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నానని చెప్పింది. మాచర్ల నియోజకవర్గం ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘నితిన్ చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం ఉంది. ఈ మూవీలో …
Read More »కోమటిరెడ్డి బ్రదర్స్ కు అదిరిపోయే కౌంటరిచ్చిన రేవంత్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ చేరనున్న సంగతి విదితమే. అయితే ఈ ఉదాంతం తర్వాత రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు.. మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై ఏ రేంజ్ లో విమర్షల వర్షం …
Read More »ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు ఏంటి.. ఏమి లభిస్తాయి..?
భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కఢ్ఘ నవిజయం సాధించారు. ఆయన గెలుపును లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె.సింగ్ అధికారికంగా ప్రకటించారు. 346 ఓట్ల ఆధిక్యంతో ధన్‌కఢ్ గెలుపొందారు. మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు. 15 ఓట్లు చెల్లలేదు. ధన్‌కఢ్‌పై విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు వచ్చాయి.ఉపరాష్ట్రపతిగా అతనికి ఏమి ఏమి వసతులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేకు భారీ షాక్
మహరాష్ట్రలో రాజకీయ వివాదం తర్వాత ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే-బీజేపీ కూటమికి తొలి నుంచి సవాల్ విసురుతున్న శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేకు భారీ షాక్ తగిలింది. తాజాగా 62 మండలాల్లోని 271 పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. ఇందులో బీజేపీ మద్దతుదారులు 82 స్థానాలు కైవసం చేసుకున్నారు. NCP 53, శివసేన (షిండే వర్గం) 40 స్థానాలు గెలుచుకుంది. శివసేన …
Read More »రెండో పెళ్లికి సిద్ధమైన హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్
సినిమా ఇండస్ట్రీ ఏదైన సరే హీరోలకు సంబంధించి కానీ హీరోయిన్ లకు సంబంధించి కానీ విడాకుల విషయం కానీ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న వార్తలు మనం వింటూనే ఉన్నాము. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2014లో హృతిక్ రోషన్ నుంచి విడిపోయిన సునానే.. ప్రస్తుతం అర్స్గాన్ గోనీతో ప్రేమలో …
Read More »