Home / Tag Archives: slider (page 360)

Tag Archives: slider

పుదీనా టీతో అద్భుత ప్రయోజనాలు 

పుదీనా టీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .. *పుదీనా టీ తీసుకుంటే శరీరంలోని నొప్పులను నయం చేస్తుంది. * శరీరంలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. * పుదీనా టీని తాగితే తలనొప్పి తగ్గుతుంది. * పుదీనాలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొట్టకే కాకుండా చర్మానికి మేలు చేస్తాయి. చర్మం లోపలి నుంచి మెరుస్తుంది.

Read More »

ద్రాక్షతో అనేక లాభాలు ..?

ద్రాక్షతో అనేక లాభాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మరి ద్రాక్ష వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ద్రాక్షలో  విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లభిస్తుంది. గుండె జబ్బులను నివారించడంలో ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ద్రాక్షలోని పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు శరీరంలోని కొవ్వును నియంత్రణలో ఉంచుతాయి. మైగ్రేన్ తగ్గుతుంది. మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

Read More »

కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ దమ్మున్న సవాల్

కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో  పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై,సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు కూడా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో …

Read More »

తెలంగాణలో మరో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో భారీ మొత్తంలో ‘విద్యుత్తు’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. వెయ్యి జూనియర్‌ లైన్‌మెన్‌, 201 సబ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ఆదివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా, జూన్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్‌ ఇంజినీర్‌ పోస్టులకు జూన్‌ 15 నుంచి దరఖాస్తులు స్వీకరించి, జూలై 31న రాత …

Read More »

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నెటిజన్లు మరోసారి సెటైర్లు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇటీవల చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి, తనతో మాట్లాడారని సోషల్‌ మీడియాలో బండి సంజయ్‌ పోస్ట్‌ పెట్టారు. ప్రధానితో అనేక విషయాలు మాట్లాడినట్టు రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. ‘బండికి హిందీ రాదు.. మోదీకి తెలుగు, ఇంగ్లిష్‌ రాదు.. ఎట్లా మాట్లాడుకున్నరు? కొంచెం ఆ ఆడియో …

Read More »

అమిత్ షా.. టూరిస్టులా వ‌చ్చిపోతామంటే కుద‌ర‌దు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ‌పై ప‌ర్య‌ట‌న‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వ‌చ్చి పోతామంటే కుద‌ర‌దు అని అమిత్ షా ప‌ర్య‌ట‌నను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ప్ర‌క‌టించాల‌ని, విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చాల‌ని స‌బిత డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ ఎల్పీలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ లతో కలిసి …

Read More »

AP నుండి రాజ్య సభ అభ్యర్థులు వీళ్ళేనా..?

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో  కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయించారని ఏపీ రాజకీయాల్లో విన్పిస్తున్న వార్తలు. అంతేకాకుండా  వైసీపీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త …

Read More »

మహేష్ బాబుకు అండగా కంగన రనౌత్

Bollywood Hot Beauty నిత్యం ఏదోక వార్తతో మీడియాలో సంచలనం సృష్టించే స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్ (Dhaakad)’ త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగన బాలీవుడ్ తనని తట్టుకోలేదనే మహేశ్ బాబు కామెంట్స్‌పై స్పందించింది. కంగన మాట్లాడుతూ.. ‘అవును.. మహేశ్ అన్నది నిజమే. ఆయన్ని బాలీవుడ్ …

Read More »

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి

నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయని, తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఇదే వరుసలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పాలకుర్తి మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat