కీరదోసతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. కీరదోసతో లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *కీరదోస శరీరంలో వేడిని తగ్గిస్తుంది. *ఊబకాయంతో బాధపడేవారికి మేలు చేస్తుంది. *డయాబెటిస్ను కంట్రోల్ చేయడంలో కీ రోల్ పోషిస్తుంది. *శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. *కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి మూత్ర సమస్యలు తగ్గుతాయి. *కీళ్ల నొప్పులను తగ్గించడానికి సాయపడుతుంది.
Read More »మురుగదాస్ దర్శకత్వంలో విక్రమ్
తమిళ సూపర్ స్టార్ .ప్రముఖ హీరో విక్రమ్, డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతోందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ చెప్పిన కథ విక్రమ్ కు నచ్చిందట. భారీ బడ్జెట్ మూవీలను నిర్మించే సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులపై మురుగదాస్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Read More »ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు ఎంపికైన శివానీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. నటుడు రాజశేఖర్ ,ప్రముఖ నిర్మాత నటి జీవిత ల తనయ అయిన శివానీ ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు షేర్ చేసింది. ‘మీ అందరి ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ …
Read More »ఈనెల 25న యాదాద్రికి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 25న యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో పునర్నిర్మితమైన అనుబంధ శివాలయ ఉద్ఘాటనపర్వంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి 25 వరకు కొనసాగనుంది. అటు యాదాద్రి ఆలయంలో ఇతర నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు
Read More »బాహుబలి కంటే పెద్ద సినిమా తీస్తా- బాలీవుడ్ క్రిటిక్ KRK
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్టు,శ్రియా ,సముద్రఖని,అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించగా వచ్చిన RRR, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన KGF2 సినిమాలపై బాలీవుడ్ క్రిటిక్ KRK తీవ్ర విమర్శలు చేసిన సంగతి విధితమే. అయితే వీటికి మించి ఓ పెద్ద సినిమా …
Read More »క్రిస్టియానో రొనాల్డో కొడుకు మృతి
ప్రముఖ అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొడుకు మృతి చెందాడు. రొనాల్డో గర్ల్ ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్ కి కవలలు(ఒక పాప, ఒక బాబు) జన్మించారు. అందులో బాబు అనారోగ్యంతో మృతి చెందాడు.అయితే పాప బాగానే ఉంది. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఏ మోయలేని బాధ అని రొనాల్డో అన్నాడు. ఈ కష్ట సమయంలో తన ప్రైవసీని గౌరవించాలని అందర్నీ కోరాడు. …
Read More »దేశంలో మళ్లీ కరోనా విజృంభణ
దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1,247 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న సోమవారం దేశంలో వెలుగు చూసిన కేసులతో(2,183) పోల్చితే ఈ రోజు మంగళవారం కరోనాకేసుల సంఖ్య తగ్గింది. ఒకరు మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,860 ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,21,966కు చేరింది. కరోనా విజృంభిస్తుండటంతో హర్యాణా ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేసింది.
Read More »ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని డిఒరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గౌరీబజార్ -రుద్రాపూర్ రోడ్డు మార్గంలోని ఇందూపూర్ కాళీ మందీర్ మలుపు వద్ద ఆర్ధరాత్రి SVU-బస్సు రెండు ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే సంఘటనా స్థలంలోనే ఐదుగురు మరణించగా.. ఓ …
Read More »రాఖీ భాయ్ ను ఫాలో అవుతున్నఐకాన్ స్టార్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో పుష్పరాజ్‌గా బన్నీ నటనకు అఖండ భారతీయ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అందుకే రెండో భాగం …
Read More »రాజ్యసభకు ఇళయరాజా…?నిజం ఎంత
సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ‘మేస్ట్రో’ ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలో దేశంలోని పలు రంగాలకు చెందిన 12 మందిని ఆయన రాజ్యసభసభ్యులుగా నియమిస్తారు. ఆ కోటాలనే ఆరేళ్ల కింద కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని …
Read More »