సచ్చేదాకా సార్ తోనే ఉంటాం… సావైనా రేవైనా దయన్నతోనే… అంటూ వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం జేస్ రాం తండా వాసులు ప్రమాణం చేశారు. జేస్ రాం తండా సహా ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని రావుల తండా, విద్యానగర్ తండాలకు చెందిన 70 మంది ఆయా తండాల పెద్ద మనుషులు, ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని సంగెం మండలం కాపుల …
Read More »ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 బాచుపల్లి డివిజన్ ప్రగతి అంటిల్ల లో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,కమిషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు,గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి వరద ముంపు ప్రాంతాలు పర్యటించారు. అలాగే తన అనుచరుల ద్వారా బచుపల్లి లోని ప్రణీత్ …
Read More »వరల్డ్ కప్-2023 ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఖరారు
భారత్ లో జరిగే వరల్డ్ కప్-2023కి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కమిన్ స్ కెప్టెన్ గా 15 మంది సభ్యులతో ప్రకటించింది ఆసీస్.. జట్టులో కీలక ప్లేయర్లు లబుషేన్, టిమ్ డేవిడ్ కు చోటు దక్కలేదు. జట్టు: కమిన్స్ (సి), స్మిత్, వార్నర్, మాక్స్ వెల్, స్టార్క్, గ్రీన్, కారీ, అబాట్, అగర్, హాజిల్ వుడ్, హెడ్, ఇన్ ప్లస్, మార్ష్, స్టోయినిస్, జంపా
Read More »విక్రమ్ ల్యాండర్ గురించి తాజా అప్ డేట్
జాబిల్లిపై అమెరికా నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ ను క్లిక్ మనిపించింది. ఆగస్టు 27న తమ ఆర్బిటర్ (LRO) తీసిన ఫొటోలో విక్రమ్ ల్యాండర్ కనిపిస్తోందని నాసా తెలిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మొదలయ్యే పాయింట్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినట్లు పేర్కొంది.
Read More »ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా..?.. వద్దా..?
ఇండియా పేరును భారత్ గా మార్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ వార్తలపై తాజాగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి. అయితే ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని వాడాలనుకుంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని లోక్ సభ మాజీ సెక్రటరీ …
Read More »ఇండోనేషియాకి ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈరోజు బుధవారం రాత్రికి ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయల్దేరి వెళ్లనున్నారు. రేపు గురువారం రోజు జరగనున్న ఏసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల్గొంటారు. ఏషియాన్లోని సభ్య దేశాలతో వ్యాపార, సముద్ర తీర భద్రత సహకారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. తిరిగి ప్రధానమంత్రి మోదీ రేపు గురువారం సాయంత్రం భారత్ కు చేరుకోనున్నారు.
Read More »డీఎడ్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకనుంచి ఎస్జీటీ పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులనే అనుమతించనుంది. దీనికి సంబంధించి త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాజస్తాన్ లో టీచర్ల నియామకంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులని తీర్పునిచ్చింది. ఈ మేరకు …
Read More »హైదరాబాద్ లో ఘోరం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ఓ బాలికను ప్రేమ పేరిట అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్ స్పెక్టర్ రవి తెలియజేసిన తాజా వివరాల ప్రకారం.. సింగరేణి కాలనీ గుడిసెల్లో నివసించే బాలిక (16), బాలుడి (16) మధ్య చనువు ఉండేది. ఇటీవల బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి నిలదీయగా గర్భవతి అన్న …
Read More »సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే రాజేందర్ అగ్రహాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతును రాజును చేస్తానంటూ అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని నిండా ముంచారని విమర్శించారు. రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘పీఎం ఫసల్ బీమా యోజన’ను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతుబంధును …
Read More »సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా 1016 నామినేషన్లు వేస్తాం
తెలంగాణలో ఉన్న లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ ‘రాష్ట్ర ప్రభుత్వం మాకు 10% రిజర్వేషన్లు కల్పించాలి. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిషన్ కు విలువ లేదా? మా డిమాండ్లను పరిష్కరించకపోతే నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 116 చొప్పున నామినేషన్లు వేస్తాము. ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న …
Read More »