ప్రముఖ తెలుగు ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న కమెడియన్.. నటుడు గడ్డం నవీన్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న నవీన్ తన జబర్దస్త్ మరియు సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ” తాను ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏండ్లవుతున్నది. నాకు జబర్దస్త్ షో లైఫ్‌నిచ్చింది. దాంతో …
Read More »పెళ్లి గురించి తమన్నా సంచలన వ్యాఖ్యలు
మూడు పదుల వయసులో కూడా యువతను మత్తెక్కిస్తోన్న హాట్ బ్యూటీ.. మిల్క్ సుందరి తమన్నా.. తాను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పద్దెనిమిదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా ఛానెల్ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో పలు విషయాల గురించి మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన వివాహం గురించి ఓ కీలక అప్డేట్ ను తెలియజేసింది ఈ మిల్క్ బ్యూటీ. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ “తనకు పెళ్లి …
Read More »బాలకృష్ణ గురించి శ్రీలీల సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ హీరో.. నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో హాటెస్ట్ హీరోయిన్ క్రేజీ గర్ల్ శ్రీలీల బాలయ్య బాబుకు కూతురుగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ఆ చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో బాబాయి కూతుళ్ల హంగామా మాములుగా లేదు. నందమూరి అభిమానులు కూడా ఆ పాటలోని వీరిద్దరి జోష్ కి ఫిదా …
Read More »జమిలీ ఎన్నికలపై కేంద్ర మంత్రి క్లారిటీ..?
జమిలీ ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఒకరు క్లారిటీచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆయన క్లారిటీచ్చారు. అయితే త్వరలో కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యధావిధిగా టైం ప్రకారమే …
Read More »యాదాద్రిలో రౌడీ ఫెలో
ఖుషీ మూవీ హిట్ కొట్టడంతో మంచి జోష్ లో ఉన్నాడు రౌడీ ఫెలో.. యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ . సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ నేతృత్వంలో నవీన్ యర్నేని ,వై రవిశంకర్ నిర్మాతలుగా వచ్చిన ఖుషీ మూవీ బ్లాక్ బాస్టర్ అయింది. దీంతో హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ,దర్శకుడు శివ, నిర్మాతలు నవీన్ యర్నేని,రవిశంకర్ లతో కల్సి యాదాద్రి …
Read More »రజనీకాంత్ కు గవర్నర్ పదవి..?
సూపర్ స్టార్.. సీనియర్ హీరో రజనీ కాంత్ గవర్నర్ గిరి పట్టనున్నదా..?. అందుకే ఇటీవల జైలర్ మూవీ సాకుతో రజనీకాంత్ యూపీ సీఎం యోగిని కలిశారా ..?. అంటే రజనీ సోదరుడు చేసిన వ్యాఖ్యలు నిజమే అని చెప్పకనే చెబుతున్నాయి. రజనీకాంత్ కు గవర్నర్ గిరి వార్తలపై ఆయన సోదరుడు సత్యనారాయణ మాట్లాడుతూ” రజనీకి గవర్నర్ పదవి వ్యవహారం ఆ దేవుడి చేతుల్లో ఉంది. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే …
Read More »ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్శన్ శ్రీమతి సోనియా గాంధీ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమెకు స్వల్ప జ్వరం లక్షణాలుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా గంగారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సమస్యల్లేవని తెలుస్తుంది. చత్తీస్ గడ్ ప్రభుత్వ సమావేశంలో పాల్గోనేందుకు రాయ్ …
Read More »ఉద్యోగులకు శుభవార్త
దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని శాఖాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు.. పెన్షనర్లకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు శుభవార్తను తెలపనున్నది. ఇందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరగనున్న కేంద్ర క్యాబినేట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి డీఏ డీఆర్ పెంపుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే జూలై లో పదిహేను నెలల …
Read More »సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన వస్తుంది
“సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన లభిస్తుందన్నారు” “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఇవ్వాల కూకట్ పల్లి.. కే.పీ.హెచ్.బీ ఫేజ్ – 6 లోని నెక్సెస్ హైదారాబాద్ మాల్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో చిన్నారులకు జోగినిపల్లి సంతోష్ కుమార్ “సీడ్ గణేష్ ప్రతిమలను” అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణేష్ పండగ అంటే చిన్నరులకు అమితమైన …
Read More »ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే .. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఎప్పుడు ఏదోక వార్తతో నిత్యం మీడియాలో ఉంటూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన తాజా సంచలన వ్యాఖ్యలతో మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదిలో ఎన్నికలు జరగవు.. వచ్చేడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరుగుతాయి. నాకు ముఖ్యమంత్రి …
Read More »