గోవా రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమోద్ సావంత్ ఈ రోజు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, హర్యానా సీఎం ఖట్టర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తదితరులు హాజరయ్యారు. గోవా రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ప్రమోద్ సావంత్ కు ఇది రెండోసారి కావడం గమనార్హం . గతంలో అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ …
Read More »రాకేశ్ టికాయత్ కు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్
బీకేయూ రైతు నేత రాకేశ్ టికాయత్‌ను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ చేసిన వ్యక్తి టికాయత్‌ను తిట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు చీఫ్ అభిశేక్ యాదవ్ తెలిపారు. టికాయత్‌ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు బీకేయూ నేత పెర్జివాల్ త్యాగి ఫిర్యాదు చేశారు. సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మరో వైపు ఎస్ఐ రాకేశ్ …
Read More »టీఎస్పీఎస్సీ నుండి ఓ శుభవార్త
సర్కారు ఉద్యోగాలకై దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకోసం టీఎస్పీఎస్సీ ఓ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్)లో మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదివారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ర్టపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ర్టంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లు ఏర్పాడ్డాయి. దీంతో అభ్యర్థుల స్థానికత మారిపోయింది.
Read More »నేత్రపర్వంగా మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం
తెలంగాణ రాష్ట్రంలో శ్రీలక్ష్మీ నరసింహా స్వామి కొలువై ఉన్న యాదాద్రిలో ఈరోజు సోమవారం మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. ఇందులో భాగంగా దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌కు కంకణధారణ చేసి ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఏడాది జైలు శిక్ష
ఆయన మాజీ సీఎం.. వందేళ్ల చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీకి చెందిన మోస్ట్ సీనియర నేత. అయితేనేమి ఎప్పుడో పదేండ్ల కిందట జరిగిన ఒక సంఘటనలో ఇప్పుడు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది కోర్టు. అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్ కు ఇండోర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఎప్పుడో పదేండ్ల కిందట దిగ్విజయ్ సింగ్ …
Read More »మీరు కాఫీ తాగుతున్నారా…?. అయితే ఇది మీకోసమే…?
ప్రతోక్కరూ ఈ రోజుల్లో ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయకుండా కొంతమంది. బ్రష్ చేశాక ఇంకొంతమంది టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా ఉంటది. అయితే కాఫీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మాములుగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు అందరూ. అయితే ఆరోగ్య సమస్యలేమో కానీ కాఫీ తాగితే గుండెకు ఎంతో మంచిదని అంటున్నారు. రోజు కనీసం రెండు నుండి మూడు కప్పుల కాఫీ …
Read More »Twitter అభిమానులకు Shocking News
మీరు ట్విట్టర్ వాడుతున్నారా..?. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ట్విట్టర్ వాడకుండా అసలు ఉండలేరా..?. కాస్త సెటైరికల్ గా చెప్పాలంటే ట్విట్టర్ నే తింటూ ట్విట్టర్లోనే నిద్రపోతున్నారా..?. అయితే ఈ వార్త తప్పకుండా మీరు చదవాల్సిందే. అదే ఏంటంటే ట్విట్టర్ కు పోటిగా కొత్త సోషల్ మీడియా వేదిక రానున్నది. ట్విట్టర్ కు పోటిగా సరికొత్త సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేయాలని టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ …
Read More »బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై దాడి
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై భక్తియార్ పూర్ లో ఆదివారం దాడి జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు శిల్ భద్ర యాజీ నివాళి కార్యక్రమం నిన్న ఆదివారం భక్తియార్ పూర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎం నితీశ్ కుమార్ పై ఓ యువకుడు దాడికి దిగాడు. సీఎంపైకి దాడికి దిగిన యువకుడ్ని అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే అదుపులో తీసుకున్నారు. ఇరవై …
Read More »రాష్ట్రపతి పదవి పై మాయవతి క్లారిటీ
రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి ,యూపీ మాజీ సీఎం మాయవతిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నిలబెడుతుందని వార్తలు వస్తున్న సమయంలో క్లారిటీచ్చారు ఆమె. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ” ఏ పార్టీ నుండి అయిన సరే రాష్ట్రపతి పదవి ఇస్తామని నాకు ఇప్పటివరకు ఏ ప్రతిపాదనలు రాలేదు. ఒకవేళ ఏ ప్రతిపాదన అయిన వస్తే తాను అంగీకరించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఒకవేళ …
Read More »RRR మూవీపై ఐకాన్ స్టార్ పొగడ్తల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మంచి జోష్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా బన్నీ దర్శకధీరుడు జక్కన్నను పొగుడుతూ సినిమా ఇండస్ట్రీకి ఇంత గొప్ప …
Read More »