Home / Tag Archives: slider (page 431)

Tag Archives: slider

పర్యాటక క్షేత్ర ఏర్పాటుకు 100కోట్లు-ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

ఏడుపాయల వనదుర్గా దేవిని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఏడుపాయలకు చేరుకోగా ఈఓ శ్రీనివాస్ ఆలయ మర్యాద లతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. విరికి ఆలయ ఈఓ షాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఏడుపాయల క్షేత్రం లో జరిగే జాతర ఉత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ …

Read More »

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ సంబరాల‌కు టీఆర్ఎస్ పార్టీ పిలుపు

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ ప‌థ‌కాలు అద్భుతంగా అమ‌ల‌వుతున్న నేపథ్యంలో అంత‌ర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేర‌కు పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉద‌యం టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో మ‌హిళా బంధు కేసీఆర్ పేరిట సంబ‌రాలు నిర్వ‌హించాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. 10 లక్షల …

Read More »

పకడ్బందీగా మన ఊరు – మన బడి అమలు

తెలంగాణలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులు సమకూరుస్తూ, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి ,మన బస్తీ – మన బడి కార్యక్రమం పకడ్బందీగా, ప్రణాళికతో అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.బుధవారం సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, ఎంపీలు, జడ్పీ …

Read More »

చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

బాసరలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, వేణుగోపాలచారి, ఇతర ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..అడవుల పునరుద్ధరణ కార్యక్రమమం జరగడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. 7.7 శాతం అడవుల పునరుద్ధరణ జరిగింది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఐకే రెడ్డి కి …

Read More »

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర .ఎవరు.. ఎలా ..ఎప్పుడు..?

తెలంగాణ రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మహబూబ్ నగర్ కు చెందిన యాదయ్య, రఘు, విశ్వనాధ్, నాగరాజులు ఈహత్యకు కట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తితో 12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బయటపడింది. …

Read More »

బ్రహ్మోత్సవాలు విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు – మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ.శ్రీ.శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం బ్రాహ్మోత్సవాలు (జాతర) మర్చి 14వ తేదీ నుండి మర్చి 26న తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలపై న్యూ టి.టి.డి లో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సమీక్షా నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….దర్మపురి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు …

Read More »

ఉక్రెయిన్ యుద్ధం-6000 మంది రష్యన్లు మృతి

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. 6 రోజుల్లో సుమారు 6000 మంది రష్యన్లు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా దాడుల్లో తమ దేశానికి చెందిన 300 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 14 మంది పిల్లలు కూడా ఉన్నారన్నారు. మిసైళ్లు, షెల్లింగ్స్, యుద్ధ ట్యాంకులతో రష్యా విరుచుకుపడుతోంది. దక్షిణ ఉక్రెయిన్లోని ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది.

Read More »

రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల సైనికులతో పాటు ఎంతో మంది అమాయక ఉక్రెయిన్ పౌరులు మరణిస్తున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీస్ యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఈ యుద్ధంపై ట్విట్టర్ వేదిక గా ఆసక్తికరంగా స్పందించాడు. ‘యుద్ధంలో పోరాడేందుకు …

Read More »

మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లి

తన కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంకో 38 రన్స్ చేస్తే టెస్ట్ రివేల రన్స్ పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా అవతరిస్తాడు. ఇంతకుముందు సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గవాస్కర్ (10,122), సెహ్వాగ్ (8,586), లక్ష్మణ్ (8,781) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. అంతేకాదు 100 టెస్ట్లు ఆడిన 12వ భారత ఆటగాడిగా …

Read More »

ఐర్లాండ్ టూర్ కు టీమిండియా షెడ్యూల్ ఖరారు

ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా షెడ్యూల్ ఖరారయ్యింది. జూన్ 26, 28 తేదీల్లో భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ ధృవీకరించింది. అయితే ఈ సిరీస్ కు కెప్టెన్ రోహిత్, కోహ్లి, పంత్, బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిన టెస్ట్ ను జూలైలో నిర్వహించనుండటంతో ముందస్తుగా అక్కడికి వెళ్లనున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat