Home / MOVIES / రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్

రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల సైనికులతో పాటు ఎంతో మంది అమాయక ఉక్రెయిన్ పౌరులు మరణిస్తున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీస్ యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఈ యుద్ధంపై ట్విట్టర్ వేదిక గా ఆసక్తికరంగా స్పందించాడు.

‘యుద్ధంలో పోరాడేందుకు ఇతర దేశాలు నేరుగా తమ సైన్యాన్ని పంపడం సరైన చర్య కాకపోవచ్చు.  కానీ, తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి సైన్యాన్ని వాడడం  వారి బ్లడీ గాడ్ డామ్ డ్యూటీ ’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

  

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat