Home / Tag Archives: slider (page 584)

Tag Archives: slider

దేశంలో కొత్తగా 31,923 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 31,923 పాజిటివ్‌ కేసులు నమోదవగా, తాజాగా అవి 31 వేల 3 వందలకు తగ్గాయి. ఇందులో ఒక్క కేరళలోనే 19,682 కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,382 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కి చేరాయి. ఇందులో 3,28,48,273 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మరో 3,00,162 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,46,368 …

Read More »

ఉచితంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. సికింద్రాబాద్‌ కంటోన్మెట్‌ సిల్వర్‌ కాంపౌండ్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా …

Read More »

కుల వృత్తులకు పూర్వ వైభవం

కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఏడేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. పాలకుర్తి మండలంలోని గూడూరు చెరువులో చేప పిల్లలు విడుదల చేసి.. జిల్లాలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో నీళ్లు, కరెంటు కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మూడేండ్లలోనే దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తిచేసుకొని …

Read More »

ఈ రోజు నేను మరిచిపోలేను-మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు సెప్టెంబర్ 22. అభిమానులకది మెమరబుల్ డే. కారణం చిరు టాలీవుడ్ లో నటుడిగా తొలి అడుగు వేసిన రోజు. సరిగ్గా 43 ఏళ్ళ క్రితం ఆయన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ పై అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. అందుకే ఈ రోజు తనకి చాలా ప్రత్యేకమైన రోజని చిరంజీవి నేడు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రత్యేకంగా తెలిపారు. …

Read More »

TTD-సెప్టెంబర్ 25 నుండి Online సర్వ దర్శనం టోకెన్లు విడుదల

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో …

Read More »

ఆధార్ ఉంటే ఇంటికే సిమ్ కార్డు

ఇకపై కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలంటే  వ్యయప్రయాసలు అవసరం లేదు. ఇంటికే మొబైల్‌ డెలివరీకి టెలికాం ఆపరేటర్లకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీవోటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ డీవోటీ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకా రం ఆయా టెలికాం ఆపరేటర్ల వెబ్‌సైట్‌లో ఆధార్‌ అథెంటికేషన్‌తో ఈ-కేవైసీని సమర్పించి, సిమ్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెలికాం ఆపరేటర్లు …

Read More »

క్యాన్సర్‌ రాకుండాలంటే ఉండాలంటే..?

ప్రపంచానికి సవాల్‌ విసురుతున్న క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స, మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల కొందరి ప్రాణాలైనా కాపాడుతున్నా.. మరణాలు మాత్రం ఆగడం లేదు. అయితే క్యాన్సర్‌ రోగుల్లో ధైర్యం నూరిపోసి మానసికోల్లాసం కలిగిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందంటున్నారు వైద్యనిపుణులు. క్యాన్సర్‌ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిలో మానసిక బలాన్ని నింపేందుకు ఏటా సెప్టెంబరు 22న ఏటా వరల్డ్‌ రోజ్‌ డే (క్యాన్సర్‌ బాధితుల సాంత్వన …

Read More »

దుమ్ము లేపుతున్న ‘రిపబ్లిక్’ ట్రైలర్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ , దేవకట్టా కాంబినేషన్ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా …

Read More »

జిమ్ డ్రెస్సులో సారా టెండూల్క‌ర్

మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూతురు సారా టెండూల్క‌ర్ ఇప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోను అప్‌లోడ్ చేసింది. జిమ్ డ్రెస్సులో ఉన్న ఫోటోను పోస్టు చేసిన సారా టెండూల్క‌ర్ తానెందుకు ఆ డ్రెస్సు వేసుకోవాల్సి వ‌చ్చిందో తెలిపింది. త‌న ఫ్రెండ్ ఓ కొత్త క్రీడా దుస్తుల షాపును ఓపెన్ చేసింద‌ని, దానిలో భాగంగానే ఆ డ్రెస్సు వేసుకున్నట్లు సారా త‌న పోస్టులో చెప్పింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్‌, …

Read More »

దేశంలో కొత్తగా 26,964 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు. 4,45,768 మంది కరోనా వల్ల మరణించారు. మరో 3,01,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. యాక్టివ్‌ కేసులు186 రోజుల్లో 3 లక్షల 2 వేలకు దిగువకు చేరడం ఇదే మొదటిసారి. కాగా, గత 24 గంటల్లో 34,167 మంది కోలుకున్నారని, 383 మంది కొత్తగా మృతిచెందారని కేంద్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat