Home / Tag Archives: slider (page 647)

Tag Archives: slider

Super Star సరసన బాలీవుడ్ బ్యూటీ

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ త‌న తాజా చిత్రం ‘అణ్ణాత్త‌’ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత త‌లైవా ఏ సినిమా చేస్తార‌నే దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. సౌంద‌ర్య ర‌జినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తారంటూ, కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసే అవ‌కాశం ఉందంటూ.. ఇలా ప‌లు వార్త‌లు వినిపించాయి. కాగా..లేటెస్ట్‌గా ర‌జినీ త‌దుప‌రి సినిమాపై ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. దుల్క‌ర్ …

Read More »

ఒకే వ‌న్డేలో ఐదుగురు అరంగేట్రం

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయ‌ర్స్‌కు ఒకే వ‌న్డేలో తొలిసారి అవ‌కాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆరు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన ధావ‌న్ సేన‌.. అందులో ఐదుగురు కొత్త ప్లేయ‌ర్స్‌ను తీసుకుంది. సంజు శాంస‌న్‌తోపాటు నితీష్ రాణా, కే గౌత‌మ్‌, చేత‌న్ స‌కారియా, రాహుల్ చ‌హ‌ర్‌లు త‌మ తొలి వ‌న్డే ఆడుతున్నారు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయ‌ర్స్ ఇండియా త‌ర‌ఫున అరంగేట్రం …

Read More »

TRS శ్రేణులకు మంత్రి KTR పిలుపు

త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపేందుకు ఎవ‌రూ హైద‌రాబాద్ రావొద్ద‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు.. స్థానికంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని పార్టీ శ్రేణుల‌కు కేటీఆర్ సూచించారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక …

Read More »

తెలంగాణలో మ‌రో 20 ఏండ్లు TRS పార్టీదే అధికారం

తెలంగాణ రాష్ర్టంలో మ‌రో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. హుజురాబాద్ ప‌ట్ట‌ణంలోని సిటీ సెంట‌ర్‌లో అర్హులైన ల‌బ్దిదారుల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ చెక్కుల‌ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల క‌మ‌లాక‌ర్ క‌లిసి పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత …

Read More »

గ్రేటర్ ప్రజలకు GHMC మేయర్‌ పిలుపు

సమస్యలపై ప్రజలు తనకు కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను ఇవాళ ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మేయర్‌ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ (040 23111-1111)కు 295 ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు తెలిపారు. డయల్‌ 100, మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా కూడా సమస్యలపై …

Read More »

కేసీఆర్ మ‌రో అంబేద్క‌ర్‌గా మిగిలిపోతారు : మాజీమంత్రి మోత్కుప‌ల్లి

తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుపై మాజీ ఎమ్మెల్యే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. బీజేపీకి రాజీనామా చేసిన సంద‌ర్భంగా మోత్కుప‌ల్లి మీడియాతో మాట్లాడారు. ద‌ళితుల సంక్షేమం కోసం ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. ద‌ళితుల గుండెల్లో అంబేద్క‌ర్ వార‌సుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. ద‌ళిత బంధును మ‌న‌స్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నాను. ద‌ళితులంద‌రూ సీఎం కేసీఆర్ అండ‌గా నిల‌బ‌డి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ …

Read More »

ఏరోస్పేస్ రంగంలో క్రియాశీల రాష్ర్టంగా తెలంగాణ‌ : మంత్రి కేటీఆర్

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల‌కు రాష్ర్ట‌ ప్ర‌భుత్వం అత్యంత‌ ప్రాధాన్యం ఇస్తుంద‌ని, ఈ రెండు రంగాల్లో దేశంలోనే తెలంగాణ క్రియాశీల రాష్ర్టంగా ఆవిర్భ‌వించింద‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని హోట‌ల్ తాజ్‌కృష్ణ‌లో టాటా బోయింగ్ 100వ అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివ‌రీ వేడుక‌ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 100 అపాచీ హెలికాప్ట‌ర్ల ప్యూజ్‌లేజ్ భాగాల‌ను టాటా సంస్థ త‌యారు చేసింది. AH-64 అపాచీ ప్యూజ్‌లేజ్ డెలివ‌రీ కార్య‌క్ర‌మంలో …

Read More »

‘దృశ్యం 2’ విడుదలకు ముహూర్తం ఖరారు

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘నారప్ప’ రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వెంకీ హీరోగా న‌టించిన ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ‘దృశ్యం 2’  మేక‌ర్స్ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల చేయ‌డానికి డీల్ పూర్తి చేసుకున్నారని టాక్‌. లేటెస్ట్‌గా ఈ సినిమాను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 9 లేదా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయాల‌ని హాట్‌స్టార్ …

Read More »

BJPకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా

మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.  ఇటీవల దళిత బంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి పలువురు దళిత నేతలతో పాటు మోత్కుపల్లి కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో నెలకొన్న భారీ వర్షాల వలన ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat