Home / Tag Archives: slider (page 666)

Tag Archives: slider

మలబద్ధకం వేధిస్తోందా?

మలబద్ధకం వేధిస్తోందా?. అయితే ఈ చిట్కాలను పాటించండి -> జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పులతో మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు. > డైట్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా చేర్చాలి. > ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. > కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు ప్రతి అరగంటకోసారి లేచి కాస్త అటు ఇటూ నడవాలి. > శరీరానికి కావాల్సిన శ్రమను ఇవ్వాలి. వ్యాయామం చేయాలి.

Read More »

ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచిదా..?

సాధారణంగా మనం ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచింది. అయితే వర్షాకాలంలో చాలామందికి ఎక్కువగా దాహం వేయదు. బయట వాతావరణంలో మార్పులు అందుకు కారణం. అయితే వానాకాలంలో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. రోజుకి దాదాపు 10గ్లాసులు నీరు తాగితే మంచిదని పేర్కొన్నారు. తద్వారా బాడీ మెటబాలిజం వేగంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మెదడు బాగా పనిచేస్తుంది. అందుకే అశ్రద్ధ చేయకండి.

Read More »

ప్రభాస్ తో “చందమామ” కాజల్ రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ కలిసి మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారట. ఇదే జరిగితే దాదాపు పదేళ్ల తర్వాత వీరి జోడీ అభిమానులను అలరించనుంది. ‘సలార్’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం కాజల్ను సంప్రదించిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే పెళ్లి తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్.. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా …

Read More »

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కరణ

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్క‌రించింది. రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్.. కూలీల ప‌ట్ల త‌మ ప్ర‌భుత్వానికి ఉన్న గౌర‌వాన్ని చాటిచెప్పారు. ఫ్లై ఓవ‌ర్ రిబ్బ‌న్ క‌టింగ్‌ను ఓ కూలీతో చేయించారు. ఆ కూలీ ఎవ‌రో కాదు.. మ‌న వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన శివ‌మ్మ‌. ఆమె గ‌త రెండేండ్ల నుంచి ఈ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణ ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది. శివ‌మ్మ చేతుల మీదుగా …

Read More »

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ పేరు : మంత్రి కేటీఆర్

తెలంగాణలోని హైద‌రాబాద్  న‌గ‌రంలో ఇవాళ ప్రారంభించుకున్న బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ఫ్లై ఓవ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌న్నారు. బాబు జ‌గ్జీవ‌న్ రామ్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. బాలాన‌గ‌ర్ వాసుల …

Read More »

బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి

కల్లెడ నుండి లక్ష్మీపూర్ వయా గుట్రాజ్ పల్లి వరకు 2.72 కోట్లతో ఏర్పాటు చేసిన బిటి రోడ్డు మరియు 4 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు అనంతరం టీ-సెర్ఫ్ 2020-21ఆర్ధిక సంవత్సరంలో 118 స్వశక్తి సంఘాలకు …

Read More »

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఎస్‌ఆర్‌డీపీ (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక) లో భాగంగా హైదరాబాద్, బాలాన‌గ‌ర్ చౌర‌స్తాలో నిర్మించిన ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, శ్రీ సీహెచ్ మ‌ల్లారెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు శ్రీ మాధ‌వ‌రం కృష్ణారావు, శ్రీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శ్రీమతి సురభి వాణీదేవి, శ్రీ శంబీపూర్ రాజు, శ్రీ న‌వీన్ రావు, నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ …

Read More »

మంత్రి పువ్వాడ తనయుడికి శుభాకాంక్షలు వెల్లువ

తెలంగాణ రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి తనయుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామ రావు గారి దంపతులను, సినీనటుళ్లు నందమూరి తారక రామ రావు గారిని , మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కల్సిన సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పువ్వాడ నయన్ తో …

Read More »

పాన్ ఇండియా మూవీపై చరణ్ క్లారిటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో…మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ మూవీపై స్పందించిన చరణ్.. ‘చెన్నైలో నిన్న అద్భుతమైన రోజుగా గడిచింది. ఇంత గొప్ప ఆతిథ్యమిచ్చినందుకు మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు శంకర్ సర్. మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని శంకర్, నిర్మాత దిల్ రాజుతో …

Read More »

మరోసారి తన దాతృత్వాన్ని చాటిన సోనూసూద్.

రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపించారు. దాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగులో ట్వీట్ చేశారు. త్వరలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat