Home / Tag Archives: slider (page 68)

Tag Archives: slider

త్వరలోనే అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి

యాదాద్రి భోనగిరి జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం భోనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరం అంజయ్య ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం మంత్రి జగదీష్ రెడ్డిని కలసి అంబెడ్కర్ భవన నిర్మాణ విషయాన్ని ప్రస్తావించారు. అందుకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అంబెడ్కర్ భవన నిర్మాణానికి గాను …

Read More »

దళిత వ్యతిరేకి పొంగులేటి

తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఇటీవల సత్తుపల్లి లో జరిగిన కాంగ్రెస్ సభలో.. మాజీ ఎంపి, కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ….ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని ఉద్దేశించి కేసీఆర్ కి మించిన దొర ఎమ్మేల్యే సండ్ర అని వ్యంగంగా మాట్లాడటం, అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని, ఇంటికి పంపడం ఖాయం అని అహంకార పూరితంగా మాట్లాడటాన్ని బిఅర్ఎస్ కల్లూరు మండల ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు తీవ్రంగా …

Read More »

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణలో రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఏనుమముల పరుధిలోని ఎస్ఆర్ నగర్లోని లోతట్టు ప్రాంతాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ , మేయర్ గుండు సుధారాణి , కలెక్టర్ ప్రావీణ్య  పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి గారు అధికారులను ఆదేశించారు. మరో రెండు …

Read More »

మణిపూర్ పరిస్థితులపై ప్రధాని మోడీ నోరువిప్పాలి-ఎంపీ రవిచంద్ర

మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో నోరువిప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న,జరుగుతున్న నేరాలు,ఘోరాలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న అస్థిర,అసహజ పరిస్థితుల పట్ల యావత్ దేశం విస్తుపోతున్నదని ఆవేదన చెందారు.మహిళల్ని నగ్నంగా ఊరేగించడం,యువకులను …

Read More »

తెలంగాణలో కాంగ్రెస్ కి అధికారం కష్టమా..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం. 50శాతం సీట్లలో అసలు గెలుపు ఊసే లేదు..’ ఈ మాటలన్నది ఎవరో కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకున్న ఆశల పొంగుపై నీళ్లు చల్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపు కష్టమేనంటూ ఆ పార్టీ వాస్తవ పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు. 50 శాతానికిపైగా …

Read More »

వీఆర్ఏ లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

నిన్న మొన్నటి వరకూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉన్నవారంతా సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలను తెలంగాణ సర్కారు క్రమబద్ధీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకు సోమవారం రెవెన్యూశాఖ జీవో నంబర్‌ 81ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వీఆర్‌ఏ జేఏసీ నేతలకు అందజేశారు. విద్యార్హతల ఆధారంగా వీఆర్‌ఏలకు ప్రభుత్వం మూడు క్యాటగిరీల్లో పేస్కేల్‌ను వర్తింపజేసింది. …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై వేటు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు అనర్హత వేటు వేసింది.. ఈ క్రమంలో తన సమీప ప్రత్యర్థి.. బీఆర్ఎస్ నేత.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరారావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు  కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న …

Read More »

తెలంగాణ మహోన్నత కవి దాశరథి

good new for govt employees telangana SARKAR hike da/dr

తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు శ్రీ దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన దాశరథి కృష్ణామాచార్యులు, తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డగా సీఎం కొనియాడారు. సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో విశేష …

Read More »

బ్రో మూవీపై కీలక అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్  మామాఅల్లుళ్లు నటించిన తాజా మల్టీ స్టారర్ చిత్రం ‘బ్రో’ . ఈ చిత్రానికి సంబంధించిన  ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఏపీలోని విశాఖలోని జగదాంబ థియేటర్లో సా.6.03 గంటలకు సాయిధరమ్ తేజ్ విడుదల చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ మల్టీ స్టారర్ డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా …

Read More »

వారంలో రెండు రోజులు సెలవులు

దేశంలో  బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు, రెండు రోజులు సెలవులు ఉండేలా కేంద్రానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(IBA) ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులలో పని చేసే ఉద్యోగులు రోజూ 40 నిమిషాలు అదనంగా పనిచేయాలని సూచించింది. దీనిపై ఈనెల 28న బ్యాంకు యూనియన్లతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల LIC ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat