అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో BJP కూటమి 75 స్థానాలను గెలుచుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి 50సీట్లలో పాగా వేసింది. ఇతరులు ఒక్క సీటు సాధించారు. బీజేపీ 60 స్థానాల్లో పట్టు సాధించింది.. మిత్రపక్షాలైన అసోం గణపరిషత్, UPPL లతో కలిసి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.సీఏఏ ఆందోళనలతో ఇబ్బంది ఎదురైనా.. పట్టు నిలుపుకుంది అధికార బీజేపీ పార్టీ…
Read More »ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ పై అలవోకగా విజయం సాధించింది. ముందు బౌలర్లు రాణించడంతో పంజాబ్ బ్యాటర్లను 166/6కే పరిమితం చేసింది. అనంతరం ఓపెనర్లు షా(39), ధవన్(69*) రాణించడంతో 17.4 ఓవర్లలో 167/3 స్కోర్ చేసి 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
Read More »భయమెరుగని దీదీ
1955 జనవరి 5న జన్మించిన మమతా బెనర్జీ 1975లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1984లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, లోకసభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీపై సంచలన విజయంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. 1989లో ఓడి 1991లో మళ్లీ గెలిచారు. 36 ఏళ్లకే కేంద్రమంత్రి అయ్యారు. 1997లో టీఎంసీ పార్టీని స్థాపించారు. 1998, 99, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. 2011లో తొలిసారి బెంగాల్ గడ్డపై కమ్యూనిస్టులను గద్దె దించి, సీఎం …
Read More »తాను ఓడిన గెలిచిన దీదీ..అది ఎలా అంటే..?
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న ఆదివారం విడుదలయ్యాయి..ఈ ఫలితాల్లో తృణముల్ కాంగ్రెస్ 213,బీజేపీ 77,ఇతరులు 2చోట్ల గెలుపొందారు.. అయితే ప్రధానమంత్రి నరేందర్ మోదీ,హోం శాఖ మంత్రి అమిత్ షా లాంటి రాజకీయ నేతలను ఎదుర్కొంటూ బెంగాల్లో ఒంటిచేత్తో తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించిన మమత.. తాను మాత్రం ఓటమి పాలైంది. సిట్టింగ్ స్థానమైన భవానీపూర్ను వదులుకున్నది..ప్రత్యర్థి విసిరిన సవాల్ ని స్వీకరించి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. …
Read More »నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ ఘన విజయం
నాగార్జున సాగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. సాగర్ ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 19,281 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ …
Read More »పవన్ తో నిత్యామీనన్ రోమాన్స్
మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే! పవన్‌కల్యాణ్, రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో పవన్‌కి జోడీగా మొదటి నుంచి సాయి పల్లవి పేరు వినిపించింది. ఆమె తిరస్కరించడంతో ఆ అవకాశం ఇప్పుడు నిత్యామీనన్‌కి దక్కిందని, దాదాపు నిత్యామీనన్ కథానాయికగా ఖరారైనట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం. ఆమె …
Read More »తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి హోరు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. 24 గంటల్లో 7,430 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. కొత్తగా 5567 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 3,67,727 మంది కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 56 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య …
Read More »తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ఆప్డేట్ – వైసీపీకి తిరుగులేదు
ఏపీలో ఇటీవల జరిగిన తిరుపతి ఉపఎన్నికలో అధికార పార్టీ అయిన వైసీపీ తిరుగులేని ఆధిక్యత కొనసాగిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలోనే కొనసాగుతున్నది. ప్రతి రౌండ్‌లో మెజారిటీ సాధిస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 1,24,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 2,50,424 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 23,223 ఓట్లు పోలయ్యాయి.వైసీపీ అభ్యర్థి గురుమూర్తి …
Read More »సాగర్ ఆప్డేట్ -ఓటమి దిశగా మాజీ మంత్రి జానారెడ్డి
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓటమి అంచుల్లో ఉన్నారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవినాయక్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు జరిగిన 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 18వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 13,396 ఓట్ల ఆధిక్యంతో …
Read More »అలా చేయడం ఇష్టముండదు. అయిన తప్పదంటున్న చందమామ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ . అయితే కాజల్ అగర్వాల్‌కి హారర్ జానర్ సినిమాలంటే ఎంతమాత్రం ఇష్టం ఉండదని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయినా హీరోయిన్ అన్నాక అన్ని రకాల పాత్రలు.. జోనర్ సినిమాలు చేయాలి కాబట్టి రీసెంట్‌గా తనకి ఇష్టం లేని హారర్ జోనర్‌లో ఓ వెబ్ సిరీస్ చేసింది. ‘లైవ్ లైవ్’ టెలికాస్ట్ పేరుతో రూపొందిన ఈ …
Read More »