Home / Tag Archives: slider (page 870)

Tag Archives: slider

గ్రేటర్ పోరులో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్

బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్‌-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్‌ ఫిగర్‌ సాధించకపోవడంతో హంగ్‌ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. …

Read More »

ఆశించిన ఫ‌లితం రాలేదు : మ‌ంత్రి కేటీఆర్

గ్రేటర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితం రాలేద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం వ‌చ్చిన స్థానాల‌కు అద‌నంగా మ‌రో 20 నుంచి 25 స్థానాలు వ‌స్తాయ‌ని ఆశించామ‌ని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ విజ‌యం సాధిస్తుంద‌ని వెల్ల‌డి అయింది. 10 -15 స్థానాల్లో స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓట‌మి …

Read More »

రష్మిక నక్క తోక తొక్కనున్నదా..?

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నాడట. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. మొదట బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆడ్వాణీని తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె …

Read More »

తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు

 తెలంగాణలో  కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,72,719కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1,470కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 8,498 యాక్టివ్ కేసులున్నాయి. 2,62,751 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 …

Read More »

రష్మిక రోమాన్స్

ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’. నందన్‌కిషోర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి. ప్రతాప్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. పొగరున్న  ఓ యువకుడి జీవిత గమనంలో ఎదురైన సంఘటనలు ఆసక్తిని పంచుతాయి. భారీ పోటీ మధ్య ఈ చిత్రం తెలుగు హక్కులను మూడు కోట్ల ముప్పై లక్షలకు సొంతం …

Read More »

భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరుల్లో భారీ మెజార్టీ

సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలోనూ గులాబీ గుబాళించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ఈ మూడు డివిజన్లలో 4 నుంచి 6వేలకు పైగా ఓట్ల మెజార్టీ టీఆర్‌ఎస్‌కు వచ్చింది. ఈ మూడు డివిజన్లకు మంత్రి హరీశ్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీలు …

Read More »

డేటింగ్ పై కియారా అద్వాణీ సంచలన వ్యాఖ్యలు

ప్రేమ, పెళ్లి అంశాల్లో తన ఆలోచనా విధానం పూర్తి సంప్రదాయబద్దంగా ఉంటుందని చెప్పింది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. కొత్తతరం అమ్మాయినైనా ప్రేమ విషయంలో ఆధునిక భావాల్ని వంటపట్టించుకోలేదని పేర్కొంది. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘ఇందూ కి జవానీ’ ఈ నెల 11న ప్రేక్షకులముందుకురానుంది. డేటింగ్‌ యాప్స్‌ నేపథ్యంలో నేటితరం యువతీయువకుల ఆలోచనారీతుల్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విడుదల సందర్భంగా మాట్లాడిన కియారా …

Read More »

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్‌ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1968లో కాంగ్రెస్‌ …

Read More »

టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచిన స్థానాలివే..

 గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగిస్తోంది. ప్ర‌స్తుతం 51 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 32 స్థానాల్లో గెలుపొందింది. -ఖైర‌తాబాద్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యారెడ్డి విజ‌యం -నాచారంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి శాంతి సాయిజైన్ శేఖ‌ర్ గెలుపు – ఫ‌తేన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పండ‌ల స‌తీష్ గౌడ్ గెలుపు -జ‌గ‌ద్గిరిగుట్ట‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి జ‌గ‌న్ విజ‌యం -గాజుల‌రామారంలో …

Read More »

GHMC Results Update-ఎంఐఎం గెలిచిన స్థానాలివే..!

 గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. డివిజన్ల వారీగా కౌంటింగ్‌ పూర్తైన వివరాలను అధికారులు వెల్లడిస్తున్నారు. ఎంఐఎం పార్టీ గెలుపొందిన స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. మోహిదీపట్నం, డబీర్‌పురా, రామ్‌నస్‌పురా, దూద్‌బౌలి, కిషన్‌బాగ్‌, నవాబ్‌సాహెబ్‌కుంట, శాస్త్రీపురం, రెయిన్‌బజార్‌, లలితబాగ్‌, బార్కాస్‌, పత్తర్‌గట్టి, పురానాపూల్‌, రియాసత్‌నగర్‌, అహ్మద్‌నగర్‌, టోలిచౌకి, నానల్‌నగర్‌, చౌవ్నీ, తలాబ్‌చంచలం, శాలిబండ, జహనుమలో ఎంఐఎం గెలుపొందింది. మరో 20 నుంచి 25 స్థానాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat