మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కమిటీ చైర్మన్ అయిన విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారా..?. ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పనున్నారా..?. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు ఆమె చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో …
Read More »సుష్మా స్వరాజ్ మరణంపై సోనియాగాంధీ స్పందన…!
మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మిక మరణం దేశ ప్రజలందరిని శోకసంద్రంలో ముంచివేసింది. ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకురాలిగా భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సుష్మాస్వరాజ్ మరణం పార్టీకలతీతంగా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన, జేడీయూ, టీఆర్ఎస్, వైసీపీ ఇలా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీల సుష్మా మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ మాజీ …
Read More »కార్పోరేటర్ నుండి మంత్రిగా మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ప్రస్థానం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కార్పోరేటర్ నుండి మంత్రిగా మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ప్రస్థానంపై …
Read More »మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
Read More »మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ మృతిపై అసత్య ప్రచారం..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత ,మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ నిన్న ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 9 గంటలకు ఆయనను అపోలో దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని అపోలో వైద్యులు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి సోకడంతో ముఖేశ్‌గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్‌కు వెళ్లి ముఖేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తన తండ్రి ఆరోగ్య …
Read More »జైపాల్ రెడ్డికి అత్యంత నమ్మిన వ్యక్తి అతనే..!
ఐదు సార్లు ఎంపీ.. రెండు సార్లు రాజ్యసభ ఎంపీ.. ఐదు దఫాలుగా కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన సూదిని జైపాల్ రెడ్డి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ఈ రోజు సోమవారం ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే కేంద్ర మాజీ మంత్రి అయిన జైపాల్ రెడ్డికి ఒకరంటే …
Read More »జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు
కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్ రెడ్డి(77) శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సోమవారం ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నయి. ఈ క్రమంలో జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం.. 4సార్లు ఎమ్మెల్యేగా గెలుపు 5సార్లు ఎంపీగా ఘనవిజయం 2సార్లు ఎంపీగా రాజ్యసభకు ఎంపిక 5సార్లు కేంద్రమంత్రిగా సేవలు కేంద్రమంత్రిగా …
Read More »కాంగ్రెస్ తో మొదలై..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి(77) శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సోమవారం ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నయి.ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ జీవితం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం సూదిని జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే విద్యార్థి నాయకుడిగా 1960దశకంలో రెండు సార్లు వర్సిటీ అధ్యక్షునిగా ఎన్నిక దివంగత మాజీ ముఖ్యమంత్రి …
Read More »మాజీ సీఎం షీలా దీక్షిత్ గురించి మీకు తెలియని రహస్యాలు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 81ఏండ్ల షీలా దీక్షిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి 2013 వరకు 15ఏండ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ గవర్నర్‌గా కూడా కొనసాగారు. దివంగత మాజీ సీఎం గురించి మీకు తెలియని మరిన్ని విషయాలు.. ఢిల్లీ దివంగత మాజీ …
Read More »ఎంపీ రేవంత్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి నక్కతోక తొక్కబోతున్నాడా..?. ఇప్పటికే గతేడాది జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి రేవంత్ రెడ్డి ఓటమి పాలైన సంగతి విదితమే. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి టీఆర్ఎస్ అభ్యర్థి …
Read More »