Home / Tag Archives: ss rajamouli

Tag Archives: ss rajamouli

ఎన్టీఆర్‌, చరణ్‌ ఫ్యాన్స్‌కి జక్కన్న గుడ్‌ న్యూస్‌

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి ప్రముఖ దర్శకుడు రాజమౌళి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. కొద్దినెలల క్రితం ఆయన దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సీక్వెల్‌పై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’పై అభిమానులు అడిగిన ప్రశ్నపై జక్కన్న స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సీక్వెల్‌ ఉంటుందని.. ఇప్పటికే దీనిపై చర్చలు జరిగిగాయని చెప్పారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ దీనికి సంబంధించిన కథను రాసే పనిలో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. …

Read More »

ఇఫి వేడుకలో ఆర్‌ఆర్‌ఆర్‌, అఖండ సినిమాల ప్రదర్శన

గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా జరగనుంది. ఇందులో మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్‌లో తెలుగు సినిమాల ప్రదర్శన జరగనుంది. వాటిలో రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌, బాలకృష్ణ నటించిన అఖండ ప్రదర్శిస్తారు. ఇవి కాకుండా మరో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఎంపికయ్యాయి. వీటిలో తెలుగులో కండ్రేగుల ప్రవీణ్ …

Read More »

మహేష్ బాబు సరసన దీపికా

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘ప్రాజెక్ట్‌-కె’ వంటి భారీ సినిమాలో నటిస్తున్నది మంగళూరు సోయగం దీపికా పడుకోన్‌. ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఈ భామ తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆ విజయానందాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో …

Read More »

‘బ్రహ్మాస్త్ర’ ప్రీరిలీజ్‌. .చీఫ్‌ గెస్ట్‌గా ఎన్టీఆర్‌

అలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌తో పాటు అమితాబ్‌బచ్చన్‌, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రెండు భాగాలుగా నిర్మించిన ఈ సినిమాకు బాలీవుడ్‌కు చెందిన అయాన్‌ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలోని ఫస్ట్‌పార్ట్‌ ‘శివ’గా త్వరలోనే విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇప్పటికే షురూ చేసిన మూవీ టీమ్‌.. సెప్టెంబర్‌ 2న ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ఈ సినిమా ప్రీరిలీజ్‌ …

Read More »

సూపర్ స్టార్ తో సినిమా చేయాలని ఉంది-రాజమౌళి

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీని ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తమిళంలో విడుదల చేస్తున్నాడు. ఈ  మూవీ  ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ చెన్నైలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఏ తమిళ స్టార్ హీరోకు మీరు డైరెక్షన్ ఏ చేయాలనుకుంటున్నారు? అని పలువురు దర్శకుడు రాజమౌళిని ప్రశ్నించారు. తనకు సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఏదో రోజు …

Read More »

RSS పై మూవీ తీస్తా

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై త్వరలో సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తానని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు RSSపై తనకున్న భావన వేరని అన్నారు. RSSపై చిత్రం తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్ పూర్ వెళ్లానని.. అక్కడ సంస్థ గురించి వాస్తవాలు తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నట్లు చెప్పారు.

Read More »

OTT లోకి RRR

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. శ్రియా,ఆలియాభట్టు,అజయ్ దేవగన్,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ RRR. ఈ మూవీ ఓటీటీలో విడుదలపై క్లారిటీ వచ్చేసింది. జూన్ 3న జీ5, నెట్ …

Read More »

OTT లోకి RRR .. ఎప్పుడంటే..?

దేశంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా శ్రియా,ఆలియా భట్టు,సముద్రఖని ,అజయ్ దేవగన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ RRR.. ఈ త్వరలోనే OTTలో స్ట్రీమ్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. RRR …

Read More »

రాజమౌళి గురించి ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు

RRR భారీ హిట్ కొట్టడమే కాకుండా వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసిన శుభసందర్భంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మంచి జోష్ లో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF-2 మూవీ ఈ నెల పద్నాలుగు తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీనికి సంబంధించిన ఫ్రీ రీలిజ్ వేడుకను ఏర్పాటు చేసింది చిత్రం యూనిట్ . ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ దర్శకధీరుడు …

Read More »

రామ్ చరణ్ గొప్ప మనసు

RRR మూవీ హిట్ కొట్టడంతో మంచి జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన బంగారం లాంటి గొప్ప మనసును చాటుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన వివిధ సాంకేతిక విభాగాల ముఖ్యులు,సహాయకులకు ఒక్కొక్కరికి తులం బరువు ఉన్న  బంగారం నాణేలను కానుకగా అందజేశారు చెర్రీ.. నిన్న అదివారం ఉదయం ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ముప్పైదు మందిని తన ఇంటికి ఆహ్వానించారు. వారందరితో …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar