తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది పూజాహెగ్డే. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. ఈ బ్యూటీ సన్ షైనింగ్ స్టిల్స్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పూజాహెగ్డే గోల్డెన్ కలర్ ఎఫెక్ట్ లో పొడి బారిన జుట్టుతో చక్ చక్ మని మెరుస్తుండగా ఫ్యాషన్,, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రాహుల్ …
Read More »అందాలను ఆరబోస్తున్న జాతిరత్నాల హీరోయిన్
ఈ రోజుల్లో ఒక్క హిట్ వచ్చిందంటే చాలు హీరోయిన్లకు మంచి గుర్తింపు వచ్చేస్తుంది. కృతి శెట్టి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో బిజీగా ఉంది. కృతి తర్వాత జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఫరియా అబ్దుల్లా కూడా మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు. జాతిరత్నాలు సూపర్ హిట్ అవ్వడంతో దాదాపు అందరికీ గ్యాప్ లేకుండా ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా …
Read More »ఎఫ్ 3 లో సీనియర్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్‌ని తీసుకోనున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చాలా వరకు పూర్తయిందట. మరో షెడ్యూల్ షూటింగ్ జరిగితే …
Read More »నాగ్ మూవీలో హాట్ యాంకర్
కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో బుల్లితెర హాట్ యాంకర్..హీరోయిన్ రష్మీ గౌతమ్ నటించే అవకాశం దక్కించుకుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’తో వచ్చిన నాగార్జున సూపర్ హిట్ అందుకున్నాడు. ఆయన నెక్స్ట్ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. త్వరలో మళ్ళీ సెట్స్ మీదకు రానున్న …
Read More »తానేమి తక్కువ కాదంటున్న నిధి అగర్వాల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటోంది. గతేడాది కరోనా సమయంలో తన వంతు సాయం చేసిన నిధి.. తాజాగా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కష్టకాలంలో ఎవరికి సాయం కావాలన్నా అడగాలని, తనకు చేతనైన సాయం చేస్తానని తెలిపింది. ఆర్గనైజేషన్ కోసం తనతో పాటు తన టీం కూడా పని చేస్తుందని నిధి పేర్కొంది.
Read More »నిన్న సూపర్ స్టార్..నేడు పవర్ స్టార్..కీర్తి లక్కీ భామ
వరుస అవకాశాలతో హీరోయిన్ కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న కీర్తికి తాజాగా మరో ఆఫర్ వచ్చిందట. తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తుండగా.. ఈ మూవీలో విజయ్కు జోడీగా కీర్తి నటిస్తుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, నిర్మాతగా వ్యవహరిస్తారని …
Read More »మెగా హీరోకే షాకిచ్చిన ఉప్పెన బ్యూటీ
కరోనా కాలంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఉప్పెన మూవీతో హీరోయిన్ కృతిశెట్టి కుర్రకారును ఆకట్టుకోన్నది.. ఆ మూవీ విడుదలకు ముందే ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ మంగళూరు బ్యూటీకి సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఛాన్స్ వచ్చిందంట. కార్తీక్ వర్మ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మించనుండగా.. ఈ ఆఫర్కు కృతి నో చెప్పినట్లు …
Read More »భయమోద్దంటున్న సుమ..ఎందుకంటే…?
బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్, సరదాగా ఉండే యాంకర్ సుమ.. ఓ వీడియో ద్వారా అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. సై సినిమాలో రగ్బీ కోచ్ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ను అచ్చు గుద్దినట్లు దించేసిన సుమ.. ‘అందరూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి. భయపెట్టే వాటిని చూడకండి’ అని చెప్పింది.
Read More »సరికొత్త పాత్రలో రావు రమేష్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న రావురమేశ్ లుక్ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్రంలో రావు రమేశ్ గూని బాజ్జీగా నటిస్తున్నట్లు వెల్లడించింది. ఆయన పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ టచ్ ఉంటుందట. ప్రస్తుతం ఈ ఫోటో సినీ అభిమానులను అలరిస్తోంది.
Read More »తమిళ హీరోయిన్ తో రవితేజ
ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘క్రాక్’తో హిట్ అందుకున్న రవితేజ తన తర్వాతి ప్రాజెక్టులపై ప్రస్తుతం దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీలో నటించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మలయాళ నటి రాజిషా విజయన్ను హీరోయిన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read More »