టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 ఫైనల్‌కు చేరుకుంది. నవంబర్ మూడో తేదీన ఫైనల్ జరుగనుంది. ప్రస్తుతం ఫైనల్లో ఎవరు విజేతగా నిలవనున్నారనే దానిపై చర్చ సాగుతోంది.మరొ కోన్ని గంటల్లో ఓటింగ్ కూడ ముగియనుంది. 100 రోజులకు పైగా జరిగిన ఈ షోలో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా ఫైనల్స్ చేరారు. తమ ఫేవరేట్ కంటిస్టెంట్ల కోసం ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. అయితే …
Read More »బిగ్‌బాస్..3 టైటిల్ విన్నర్ ఎవరు..ఎవరికి ఓట్లు ఎక్కువ
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్‌బాస్3 మరో రెండు రోజుల్లో ముగియనుంది. మరొ కోన్ని గంటల్లో ఓటింగ్ కూడ ముగియనుంది. దీంతో తమ ఫేవరెట్ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్ సమరంలో ఎవరు నెగ్గుతారు ? ఎవరు ఏ స్థానానికి పరిమితమైపోతారు అనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య ప్రాదాన పోరు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ వీరిద్దరి మద్య …
Read More »రంగస్థలం తమిళ రీమేక్ లో లారెన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి సమంత హీరోయిన్ గా .. సీనియర్ హీరో జగపతి బాబు, ఆది పినిశెట్టి,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలై దాదాపు రూ.200 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రం రంగస్థలం. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.విమర్శకుల ప్రశంసలతో పాటు చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ …
Read More »వైరల్ అవుతోన్న ఖైదీ హైలెట్ సీన్ వీడియో
తమిళం నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చిన కార్తీ తన సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో. ఒకవైపు లవర్ బాయ్ గా మరోవైపు మాస్ మసాలాలను కలిగి ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్ ట్రైనర్ గా డ్రీమ్ వారీయర్స్ పిక్చర్స్,వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా లేటెస్ట్ …
Read More »అదరగొట్టిన అంజలి
తెలుగు హీరోయిన్ అంజలి చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్త చిత్రంతో వస్తోంది. అనుష్క,మాధవన్ ప్రధాన పాత్రదారుల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు నిశ్శబ్ధం. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహా అనే క్యారెక్టర్లో క్రైమ్ డిటెక్టివ్ గా అంజలి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించనున్నది. ఈ చిత్రంలో అంజలి యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం …
Read More »సాయిపల్లవి-నాగ చైతన్య “లవ్ స్టోరీ”
ఒకరేమో తన అందంతో పాటు చక్కని అభినయం.. సూపర్ డాన్స్ లతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన బక్కపలచు భామ సాయి పల్లవి. మరోకరేమో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మాస్ లవ్ రోమాన్స్ సినిమాలతో తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న యువహీరో అక్కినేని నాగచైతన్య. మరి వీరిద్దరి కలయికలో చిత్రమంటే తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటుగా ఇటు సాయి పల్లవి అభిమానులకు.. అటు అక్కినేని …
Read More »ప్రేమ పెళ్ళి పై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు
మహానటి మూవీతో యావత్ భారతీయ సినిమా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న అందాల భామ కీర్తి సురేష్. అప్పటి వరకు లవ్ రోమాన్స్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మహానటి మూవీతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.అయితే ఈ అమ్మడు ప్రేమ పెళ్ళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” ప్రేమ పెళ్లిళ్లు …
Read More »తుపాకీ పట్టిన సాయిపల్లవి. ఎందుకంటే…!
సాయి పల్లవి చూడటానికి సన్నగా.. మన పక్కింట్లో అమ్మాయిగా చూడముచ్చటైన అందంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వం అనే మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ గాయకురాలిగా పాటలు పాడుతూ.. ఊహించని పరిస్థితుల నేపథ్యంలో నక్సల్ ఉద్యమంలో చేరే ఒక గ్రామీణ …
Read More »స్టార్ హీరోతో శృతీ హాసన్ రోమాన్స్
శృతీ హాసన్ ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు చూడగానే ఆకట్టుకునే సౌందర్యం.. ఇంకోవైపు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. యువత గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ముద్దుగుమ్మ. ఇలాంటి అందాల రాక్షసి గత కొంతకాలంగా టాలీవుడ్ లో సరైన హిట్ లేక సతమతవుతుంది.ఇలాంటి తరుణంలోనే ఈ ముద్దుగుమ్మకు నేనున్నాంటూ బిగ్ ఆఫర్ ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోనే గతంలో బలుపుతో …
Read More »మహేష్ కి నో .. బన్నీకి ఒకే.. ఏంటి అది..?
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నో చెప్పిన ఒక కథను ఒకే చేసేశాడు మరో స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని ఒక కథను సిద్ధం చేశాడు. తాను సిద్ధం చేసిన కథను హీరో మహేష్ బాబుకు విన్పించాడు. అయితే కథ నచ్చకపోవడంతో మహేష్ నో చెప్పాడు. ఏమి పాలుపోని సుకుమార్ ఈ …
Read More »