Home / MOVIES / అదరగొట్టిన అంజలి

అదరగొట్టిన అంజలి

తెలుగు హీరోయిన్ అంజలి చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్త చిత్రంతో వస్తోంది. అనుష్క,మాధవన్ ప్రధాన పాత్రదారుల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు నిశ్శబ్ధం.

ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహా అనే క్యారెక్టర్లో క్రైమ్ డిటెక్టివ్ గా అంజలి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించనున్నది. ఈ చిత్రంలో అంజలి యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.

రచయిత కోన వెంకట్ తన బ్యానర్లో దీనిని నిర్మిస్తున్నారు. అంజలి లేటెస్ట్ లుక్ పై మీరు ఒక కన్నేయండి.