Home / MOVIES / వైరల్ అవుతోన్న ఖైదీ హైలెట్ సీన్ వీడియో

వైరల్ అవుతోన్న ఖైదీ హైలెట్ సీన్ వీడియో

తమిళం నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చిన కార్తీ తన సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో. ఒకవైపు లవర్ బాయ్ గా మరోవైపు మాస్ మసాలాలను కలిగి ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ.

కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్ ట్రైనర్ గా డ్రీమ్ వారీయర్స్ పిక్చర్స్,వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా లేటెస్ట్ మూవీ ఖైదీ. ఈ చిత్రంలో కార్తీ ఖైదీగా నటించిన తీరు తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్. ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచిన ఒక సీన్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది . మీరు ఒక లుక్ వేయండి.