Home / SLIDER / కన్నుల పండుగగా సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం.

కన్నుల పండుగగా సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం.

బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం గ్రామంలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాలయంలో  వైభవంగా జరిగిన సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం.

ఉదయం నుండి కన్నుల పండుగగా జరిగిన యంత్ర ప్రతిష్టాపన, మూర్తి ప్రతిష్ట, మహా స్థాపనము, ప్రాణ ప్రతిష్ట, ద్వజస్తంభ ప్రతిష్టాపన.స్వగ్రామం పోచారంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పూజలు, యజ్ఞాలలో కుటుంబ సభ్యులు మరియు సతీమణి పోచారం పుష్ప గారితో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు.పోచారం కుటుంబ సభ్యులు పోచారం శంభురెడ్డి- ప్రేమల, పరిగె వెంకట్ రాంరెడ్డి- అరుణ, డాక్టర్ పోచారం రవీందర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పరిగె సాయిరెడ్డి- రాధ దంపతులు పూజలు, యజ్ఞాలలో పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా SP బి శ్రీనివాస రెడ్డి దంపతులు, బోదన్ RDO రాజా గౌడ్ దంపతులు, బాన్సువాడ RDO భుజంగరావు, DSP జగన్నాధ రెడ్డి, దేవాదాయశాఖ అధికారులు మరియు పెద్ద ఎత్తున హాజరైన గ్రామస్తులు, భక్తులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు అందరికీ పోచారం కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో తీర్ధ ప్రసాదాలు అందించడంతో పాటుగా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat