Home / Tag Archives: trswp (page 185)

Tag Archives: trswp

తెలంగాణ అసెంబ్లీ‌ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఐదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. 6 ప్ర‌శ్నోత్త‌రాల‌కు ప్ర‌భుత్వం స‌మాధానం ఇవ్వ‌నుంది. ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన అనంత‌రం జీరో అవ‌ర్ జ‌ర‌గ‌నుంది. అనంత‌రం బ‌డ్జెట్‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ నెల 18న మంత్రి హ‌రీష్ రావు బ‌డ్జెట్‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో 1నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పాఠశాలల్లో కేసులు పెరుగుతుండటంతో 6,7,8 తరగతుల ప్రత్యక్ష బోధనను నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 9వ తరగతి విషయంలోనూ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన కొనసాగించే అవకాశం ఉంది. సోషియో ఎకనామిక్ ఔట్లుక్ నివేదికలో ఈ విషయాన్ని తెలియజేసింది.

Read More »

మార్చి 22న సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఈ నెల 22న శాసనసభలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. బడ్జెట్ పై చర్చ తర్వాత. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ పై ప్రసంగిస్తారు. ఆ రోజే పీఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 29-31% శాతం వరకు ఈ ఫిట్మెంట్ ప్రకటించే ఛాన్సుంది. దీనికితోడు కరోనాపై సీఎం కీలక …

Read More »

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వార్తిక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2.20లక్షల మందికి ఈ స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వనున్నారు త్వరలో స్కూళ్లకు చేరనున్నాయి. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ప్రకటించారు. tsbie.cgg.gov.inలో ఇంటర్ మెటీరియల్ పొందొచ్చు

Read More »

వైఎస్ షర్మిలకు మంత్రి గంగుల సలహా

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ తొమ్మిదో తారీఖున కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరిమణి వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ కోడలు అని చెబుతున్న షర్మిల.. బలవంతంగా ఏపీలో కలిపిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆ ఏడు మండలాల కోసం పాదయాత్ర చేస్తే ఇక్కడి ప్రజలు షర్మిలను తెలంగాణ …

Read More »

నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్

తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.  ఇప్పటివరకు 66వ అభ్యర్థి (జయసారథి) ఎలిమినేషన్ అనంతరం అభ్యర్దుల వారిగా వచ్చిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,17,386 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు,  కోదండరాంకు 79,110 ఓట్లు వచ్చాయి. 25,528 ఓట్లతో పల్లా రాజేశ్వర రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ …

Read More »

నల్గొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 34 మంది అభ్యర్థుల ఎలిమినేషన్

నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలి ప్రాధాన్యం ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్‌ చేశారు. ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 500 లోపు ఓట్లు వచ్చిన 34 మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేషన్‌ చేశారు. వారికి వచ్చిన ఓట్లను తొలి ఐదు స్థానాల్లో ఉన్న …

Read More »

తెలంగాణ బడ్జెట్ 2021-22- రైతుల రుణాలు మాఫీకి 5,225 కోట్లు

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా రూ. ల‌క్ష లోపు రుణాలున్న రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటామ‌ని మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా మంత్రి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రూ. 25 వేల లోపు ఉన్న రుణాల‌ను మాఫీ చేశామ‌ని తెలిపారు. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మిగ‌తా రుణాలను మాఫీ చేయ‌డంలో కొంత ఆల‌స్యం జ‌రిగింద‌న్నారు. త్వ‌ర‌లోనే ఈ రుణాల‌ను మాఫీ …

Read More »

తెలంగాణ బడ్జెట్ 2021-22- మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 1000 కోట్లు

తెలంగాణ రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్ అభివృద్ధికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు ర‌చించి అమ‌లు చేస్తున్న‌ట్లు మంత్రి హ‌రీష్ రావు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే అభివృద్ధిలో అగ్ర‌గామిగా ఉన్న హైద‌రాబాద్‌కు తాజా బ‌డ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ఇప్ప‌టికే న‌గ‌ర వ్యాప్తంగా 9 ఫ్లై ఓవ‌ర్లు, 4 అండ‌ర్ పాస్‌లు, 3 ఆర్‌వోబీలను పూర్తి చేసుకున్నామ‌ని మంత్రి తెలిపారు. క‌రోనా లాక్‌డౌన్‌లో రూ. 2 వేల కోట్ల విలువైన ఫ్లై ఓవ‌ర్లు, 300 …

Read More »

తెలంగాణ బడ్జెట్ 2021-22-GHMCలో ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం రూ. 250 కోట్లు

ఇటీవ‌ల జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీ మేర‌కు ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం ఈ బ‌డ్జెట్‌లో రూ. 250 కోట్ల‌ను ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. ప్ర‌తీ కుటుంబానికి 20 వేల లీట‌ర్ల సుర‌క్షిత మంచినీటికి ఉచితంగా అందిస్తున్న‌ట్లు చెప్పారు. దీని వ‌ల్ల పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై వాట‌ర్ బిల్లుల భారం త‌గ్గింద‌న్నారు. న‌గ‌ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్ తాగునీటి అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని నాగార్జున సాగ‌ర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat