Home / Tag Archives: Twitter (page 2)

Tag Archives: Twitter

ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఎస్బీఐ పాస్ బుక్ -ఎందుకంటే..?

 ప్రముఖ బ్యాంక్ అయిన ఎస్బీఐ పాస్ బుక్ గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం అయిన ట్విట్టర్ వేదికగా వేలాదిగా ట్వీట్లు వస్తున్నాయి. అయితే, SBI పాస్ బుక్ ను అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుతో పోల్చుతూ చేస్తోన్న ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే? SBI పాస్ బుక్, అర్జెంటీనా దేశ జెండా రంగు ఒకేవిధంగా ఉంటాయి. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు FIFA వరల్డ్ కప్ 2022 …

Read More »

మెగా అభిమానులకు శుభవార్త

దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుగా చూస్తున్న మెగా అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ రామ్ చరణ్ తేజ్ ,ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. సరిగ్గా పదేండ్ల కింద వివాహం చేసుకున్న వీరిద్దరికి ఇన్నాళ్ళకు ఓ చిన్నారి రాబోతుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీ హానుమాన్ ఆశీస్సులతో రామ్ చరణ్ ,ఉపాసన ఓ పండంటి …

Read More »

కోర్టు మెట్లు ఎక్కనున్న ఎలన్ మస్క్

ట్విట్ట‌ర్ ను హస్తగతం చేసుకున్న దాని ఓన‌ర్ అయిన ఎల‌న్ మ‌స్క్‌ కష్టాలు తప్పడం లేదు. ట్విట్టర్ ను చేపట్టిన మొదటి వారంలో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులను విడతల వారీగా తొలగిస్తూ వచ్చారు ఎలన్ మస్క్. దీంతో ఆ కంపెనీ నుండి బయటకు వచ్చిన చాలా మంది ఉద్యోగులు మస్క్ పై కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.తమను తొల‌గింపుల‌ను …

Read More »

జేపీ నడ్డాకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

 ఏపీ ప్రధానప్రతి పక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  కు ట్విట్టర్   ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘జేపీ నడ్డాజీకి జన్మదిన శుభాకాంక్షలు .. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

Read More »

గ్రూప్‌ 4 నోటిఫికేషన్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో మరో మహా కొలువుల జాతరకు టీఎస్పీ ఎస్సీ శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా గ్రూప్ -4 కి చెందిన మొత్తం 9,168 గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది . ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి జనవరి పన్నెండు తారీఖు వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. Group-4 Notification issued by TSPSC In a pioneering initiative, Ward officers will …

Read More »

ట్విట్టర్‌ 54 లక్షల మంది యూజర్ల డాటా హ్యాక్‌

ప్రపంచం సాంకేతికంగా పురోగమిస్తున్న కొద్దీ సైబర్‌ దాడులూ పెరుగుతున్నాయి. ఇటీవల ట్విట్టర్‌కు సంబంధించిన 54 లక్షల మంది యూజర్ల డాటాను ఓ బగ్‌ సాయంతో సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. సదరు సమాచారాన్ని హ్యాకర్స్‌ ఫోరంలో బహిర్గతం చేశారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ సమాచారం భారీస్థాయిలో సైబర్‌ నేరగాళ్ల చేతికి పోయినట్టు వార్తలు వెలువడ్డ కొద్దిరోజుల్లోనే ఇది జరగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. వేరేరకం ట్విట్టర్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి …

Read More »

కివీస్ టార్గెట్ 306

టీమిండియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో తొలుత టాస్ గె లిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో  ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన టీమిండియా   నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లను కోల్పోయి 306 ర‌న్స్ చేసింది.టీమిండియా ఓపెన‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్‌, శుభ‌మ‌న్ గిల్ తొలి వికెట్‌కు 124 ర‌న్స్ జోడించారు. ధావ‌న్ 72, గిల్ 50 ర‌న్స్ చేసి ఔట‌య్యారు. ఆ త‌ర్వాత పంత్‌, సూర్య‌కుమార్ కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా ఔట‌య్యారు. …

Read More »

ఎల‌న్ మ‌స్క్ కొత్త నిర్ణ‌యం

బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై ట్విట్ట‌ర్ ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. ట్విట్ట‌ర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వ‌ర‌కు బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఆపేస్తున్న‌ట్లు చెప్పారు. 8 డాల‌ర్ల‌కు ట్విట్ట‌ర్ బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. సెల‌బ్రిటీలు, భారీ బ్రాండ్ సంస్థ‌ల పేర్ల‌తో ఫేక్ అకౌంట్లు తీస్తున్న నేప‌థ్యంలో 8 డాల‌ర్ల బ్లూటిక్ విధానాన్ని ట్విట్ట‌ర్ నిలిపివేసిన విష‌యం …

Read More »

ఎలన్ మస్క్ కు డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్

సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమం ట్విటర్ నూతన యజమాని ఎలన్ మస్క్ కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గట్టి షాక్ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ట్రంప్ ట్విటర్ ఖాతాను మస్క్ పునరుద్ధరించగా, మళ్లీ ఆ వేదికపైకి వెళ్ళాలనే ఆసక్తి తనకు లేదని ట్రంప్ చెప్పారు. తాను తన సొంత వేదిక ట్రూత్ సోషల్‌లోనే ఉంటానని చెప్పారు. 2021 జనవరి 6న అమెరికా కేపిటల్ భవనంపై …

Read More »

మూతపడుతున్న ట్విట్టర్ కార్యాలయాలు..

 ఇటీవల ట్విట్ట‌ర్ ను దక్కించుకున్న ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ట్విట్టర్ సంస్థలో ఉద్యోగులు చేసే ప‌ని విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని, లేదంటే ఉద్యోగులు సంస్థ‌ను వీడాల‌ని ఇటీవ‌ల వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఒక‌వేళ సంస్థ‌ను వదిలి వెళ్లాల‌నుకుంటున్న వాళ్ల‌కు మూడు నెల‌ల జీతాన్ని ఇవ్వ‌నున్నారు. ట్విట్ట‌ర్ ఉద్యోగులు త‌మ ఇంట‌ర్న‌ల్ చాట్ గ్రూపుల్లో సెల్యూట్ ఎమోజీలు, ఫేర్‌వెల్ మేసేజ్‌లు చేసుకుంటున్నారు. ఇంజినీర్లు కూడా సంస్థ‌ను వీడుతున్న‌ట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat