Home / Tag Archives: US

Tag Archives: US

కరోనా ఎఫెక్ట్ -భారత్ కు అమెరికా భారీ సాయం

ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …

Read More »

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గల హాల్ట్ విల్లే సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఓ SUV ఢీకొట్టగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు ప్రమాదానికి కారణమైన SUVలో 27 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనాకు సంబంధించిన వాక్సిన్ ట్రైల్ ప్రారంభం !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అందరిని గజగజ వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇది రోజురోజుకి పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. అయితే గవర్నమెంట్ ఆఫీసియల్స్ నుండి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోమవారం నాడు దీనికి సంబంధించిన వాక్సిన్ ట్రైల్ వేయనున్నారు. సీటెల్‌లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జరుగుతున్న ఈ టెస్ట్ కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూరుస్తోందని చెబుతున్నారు. కాని ఈ …

Read More »

ట్రంప్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసా..?

అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసారు. ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం …

Read More »

ఇండియాకు ట్రంప్.. అమెరికాలో భారత వ్యక్తి దారుణహత్య..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన రోజే అమెరికాలోని లాస్ఏంజెలెస్‌లో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనంప్రకారం హర్యానాలోని కర్నాల్‌ కు చెందిన మణిందర్ సింగ్ లాస్ ఏంజెలెస్‌లోని ఒక స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం 5:30 గంటలకు మణిందర్ స్టోర్‌లో ఉండగా గుర్తు తెలియని దుండగుడు మాస్క్ ధరించి స్టోర్‌లోకి చొరబడ్డాడు.. వెంటనే ఆ సమయంలో ఉన్న ఇద్దరు కస్టమర్లకు ఏ …

Read More »

అగ్రరాజ్యాధినేత రాకతో కిక్కిరిసిన మొతెరా క్రికెట్ స్టేడియం..!

అగ్రరాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో అహ్మదాబాద్ మొత్తం ఒక్కసారిగా కలకల్లాడింది. కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన ట్రంప్ కు భారత ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం అమెరికా, భారత అధికారులకు పరిచయం చేసారు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు. మరోపక్క లక్షలాది మంది ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద మొతెరా క్రికెట్ స్టేడియం కు చేరుకొని …

Read More »

మొరటోడు ట్రంప్..ప్రేమలో పడ్డాడట, ఎవరితో? ఎలా ?

ప్రేమ గుడ్డిది, కులం, మతం వంటి బేధాలు వాటి మధ్య కనిపించవు అని అంటారు. వీటితో పాటుగా ముందుగా వయస్సుతో సంబంధం లేదు అని అంటారు. అది నిజమనే చెప్పాలి. అసలు విషయానికి వస్తే ప్రపంచానికి పెద్ద, అగ్రరాజ్యానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఈ 70ఏళ్ల ముసలోడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ ఎలాంటిదంటే ట్రంప్ 24ఏళ్ల వయస్సులో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పుట్టింది. ప్రపంచాన్ని శాశించే …

Read More »

భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు..!

ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకున్నారు. భారత్ లో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఈమేరకు భారత్ ప్రధాని మోదీ, అహ్మదాబాద్ ముఖ్యమంత్రి ఆయనను అవ్వానిస్తున్నారు. భార్య మెలానియా తో వారు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్షణం నుండి ఆయన 36గంటల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఇక్కడ నుండి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు.

Read More »

అమెరికా రాయబారితో వినోద్ కుమార్ సమావేశం

అమెరికాలో భారతీయ రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్ ను వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అమెరికా, తెలంగాణ సంబంధాలు, తెలంగాణలో నూతనంగా విదేశీ విశ్వ విద్యాలయాలు, మరిన్ని ఫార్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై ఇష్టాగోష్ఠి గా చర్చించారు.దేశంలో విదేశీ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిషేధం …

Read More »

రేవంత్ ఇజ్జ‌త్ మొత్తం తీసేసిన అమెరిక‌న్లు..!

తాను పులిబిడ్డ‌న‌ని…తెలంగాణ ఫైర్  బ్రాండ్ నేత‌న‌ని త‌న‌ది తాను డ‌బ్బా కొట్టుకునే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి…వ‌రుస‌గా అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. ఇటు పార్టీలో నేత‌ల స‌హ‌కారం లేక‌…పైగా ఫిర్యాదులు చేస్తూ ఇబ్బంది ప‌డుతున్న రేవంత్‌కు…అటు ఆద‌ర‌ణ విష‌యంలోనూ అదే రీతిలో ప‌రేషాన్ అవుతున్నార‌ని అంటున్నారు. తాజాగా అమెరికాలో ఆయ‌న‌కు ఎదురైన అవ‌మానం నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో …

Read More »