Home / SLIDER / టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

తెలంగాణలో త్వరలో జరగనున్న పరీక్షల నేపథ్యంలో టెన్త్ విద్యార్థుల బస్పాస్ రెన్యువల్ కు తెలంగాణ ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ  పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఈనెల 30తో బస్పాసుల గడువు ముగియనున్నాయి..

పరీక్షల దృష్ట్యా పాస్ రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. అటు టెన్త్ చదువుతున్న విద్యార్థినులకు జారీ చేసిన ఉచిత పాసులు పరీక్షలు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతాయని, ఇప్పుడున్న ఐడీ   కార్డుతోనే ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat