Home / Tag Archives: vijayawada (page 5)

Tag Archives: vijayawada

టికెట్ ధర ఎంత.? మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతుంది.. మరెన్నో ప్రత్యేకతలతో

ఎంతో కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు గురువారం పట్టాలెక్కింది. విశాఖనుంచి విజయవాడకు నడిచే ఈ రైలును కేంద్ర రైల్వే సహాయమంత్రి సురేష్‌ చన్నబసప్ప అంగడి, ఎంపీలు, రఘురామ కృష్ణంరాజు, ఎంవీవీ సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్‌ నర్సింహారావు ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్‌ 1వ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ ఒక రోజు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌గా ఇది నడుస్తుందని శుక్రవారం …

Read More »

ఏపీ రాజధానిలో సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య..కారణం ఇదే…?

ఏపీ రాజధాని నగరం విజయవాడలో సీఐ సూర్యనారాయణ ఆత్మ‌హత్యకు పాల్పడ్డారు. స్థానిక హనుమాన్‌పేట పోలీస్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో సీఐ సూర్యనారాయణ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. సీఐ ఆత్మహత్య ఘటనపై పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనారోగ్య కారణాలతోనే సీఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా 1989 బ్యాచ్‌కు చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా విజయవాడ ఏఆర్‌ గ్రౌండ్స్‌లో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్వల్ప …

Read More »

బెజవాడలో సందడి చేసిన గద్దలకొండ గణేష్…డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు !

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన  చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. సినిమా రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు చిత్ర యూనిట్ కు హై కోర్ట్ షాక్ ఇచ్చింది. దాంతో వాల్మీకి టైటిల్ కాస్తా “గద్దల కొండ గణేష్” గా మారింది. టైటిల్ మారినప్పటికీ సినిమా మాత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్స్ఆఫీస్ ను అల్లాడిస్తుంది. ఇక …

Read More »

చెక్ పెట్టేందుకు చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. పేట్రేగిపోతున్న కేటుగాళ్లు

అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ అగ్రస్థానంలో నిలిచింది.. ఆస్తుల విలువలు పెరగడంతో అడ్డదారుల తొక్కుతున్నారు. ఈ మోసాల అడ్డుకట్టకు సర్కారు చర్యలు తీసుకుంటోంది.. దీనిపై త్వరలో ఉత్తర్వులు చేయనున్నారు. మోసపూరిత డబుల్‌ రిజిస్ట్రేష్రన్లలో విజయవాడ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇటీవల మొత్తం 282 తప్పుడు/డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు రాగా అందులో ఒక్క విజయవాడ లోనే 84 ఉన్నాయి. రాష్ట్రం మొత్తం 26 రిజిస్ట్రేషన్‌ జిల్లాలుండగా ఆరింటిలో ఎటువంటి ఫిర్యాదులు …

Read More »

మహానేత విగ్రహం పునఃప్రతిష్ట… ఆవిష్కరించిన సీఎం జగన్

విజయవాడలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ దగ్గరలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించడం జరిగింది. సోమవారం మహానేత  వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుష్కరాల పేరుతో అప్పటి టీడీపీ ప్రభుత్వం నగరంలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ దగ్గరలో ఉన్న ఈ మహానేత విగ్రహాన్ని రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించిన …

Read More »

వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు..!

ఏపీలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలన చూసి వైసీపీలో చేరుతున్నామని టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు తెలిపారు. టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు గురువారం వైసీపీలో చేరారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 10వేల …

Read More »

చంద్రబాబుపై ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్…!

బెజవాడ కరకట్ట మీద ఉన్నచంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న చంద్రబాబు ఇంటి పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై టీడీపీ నేతలు విమర‌్శలు గుప్పించారు. బాబుగారి భద్రతపై మాజీ మంత్రి దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశాడు. అంతే కాదు…వైసీపీ నేతలనే కావాలనే బాబుగారి ఇల్లు మునిగేలా కుట్రలు చేస్తున్నారంటూ అసబద్ధ ఆరోపణలు చేశాడు. అయితే ప్రజల …

Read More »

బ్రేకింగ్…బాబుగారి అక్రమ నివాసానికి అధికారుల నోటీసులు….!

బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్‌, బయట ఉన్న హెలీప్యాడ్‌ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 …

Read More »

బాబు తుఫాను ఆపాడు…బాలయ్య ట్రైన్‌ను వెనక్కిపంపాడు..లోకేశం వరదను మళ్లించాడు…!

పలనాటి బ్రహ్మనాయుడు సిన్మాలో బాలయ్య ట్రైన్‌ను వెనక్కి పంపిన సీన్…తెలుగు సినిమా చరిత్రలో నభూతో నభవిష్యత్తుగా నిలిచిపోయింది. ఇక బాలయ్య బావ నారా చంద్రబాబు గారు ఒంటి చేత్తో తుఫానులు ఆపేసారు..(ఇది తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారండయ్యా…ఇందులో నా తప్పేంలేదు).. ఇప్పుడు బాలయ్య అల్లుడు, బాబుగారి పుత్రరత్నం నారా లోకేషం చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు..ఏంటీ జోకేసాను అనుకుంటున్నారా…ఇది స్వయంగా చినబాబుగారే ట్విట్లర్లో కూతెట్టారండోయ్..తాజాగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడ …

Read More »

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జాతీయ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్

నేటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత విధినిర్వహణలో సాహసాలు ప్రదర్శించిన ఆయా శాఖ పోలీస్ …

Read More »