Home / Tag Archives: vijayawada (page 3)

Tag Archives: vijayawada

బిగ్ బ్రేకింగ్…నేడు వైసీపీలో చేరుతున్న దేవినేని అవినాష్..!

బెజవాడలో 12 గంటల ఇసుక దీక్ష చేపట్టిన చంద్రబాబుకు ఆ పార్టీ కీలక నేత దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు..ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ రోజు టీడీపీకి గుడ్‌బై చెప్పాడు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో మరో కీలక నేత కడియాల బుచ్చిబాబుతో సహా వేలాది మంది అభిమానులు, అనుచరులతో కలిసి …

Read More »

పవన్‌ను కలిసిన టీడీపీ నేతలు..చంద్రబాబు ఇసుక దీక్షకు జనసేన మద్దతు..!

ఏపీలో ఇసుక కొరత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతపై నారావారిపుత్రరత్నం లోకేష్ నాలుగుగంటల నిరాహారదీక్ష చేయగా..పవన్ కల్యాణ్ వైజాగ్‌లో లాంగ్ మార్చ్ పేరుతో రెండున్నర కిలో మీటర్ల షార్ట్ మార్చ్ చేశాడు. ఇప్పుడు బాబుగారు కూడా రంగంలోకి దిగాడు..ఈ నెల 14 న విజయవాడలో 12 గంటల ఇసుక దీక్షకు రెడీ …

Read More »

చంద్రబాబు ఇసుక దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు..కారణం ఇదే..!

ఏపీలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ..ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ మంగళగిరిలో నాలుగు గంటల నిరాహారదీక్ష చేయగా..జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్‌‌లో రెండున్నర కి.మీ. ల లాంగ్ మార్చ్ నిర్వహించాడు. అయితే లోకేష్ నాలుగు గంటల దీక్ష..పవన్ కార్‌పై నిలబడి చేసిన రెండున్నర కి.మీ.ల లాంగ్ మార్చ్ హాస్యాస్పదంగా మారాయి.దీంతో చంద్రబాబు రంగంలోకి దిగుతున్నాడు. నేను …

Read More »

లోకేష్ నాలుగు గంటల దీక్ష..పవన్ కార్ మార్చ్ అయిపోయింది..ఇక బాబోరి దీక్ష డ్రామా స్టార్ట్.. ఎన్ని గంటలో తెలుసా..!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇసుక కొరతపై నారావారి పుత్రరత్నం లోకేష్ ఇటీవల మందలగిరిలో ఓ ఓ నాలుగు గంటల పాటు దీక్ష డ్రామా ఆడాడు. ఇంటిదగ్గర శుభ్రంగా కడుపు నిండా తినేసి వచ్చేసిన చినబాబుకు జగన్ సర్కార్‌ను నాలుగు తిట్లు తిట్టేసరికి ..ఆయాసం వచ్చిందో…లేకుంటే మళ్లీ ఆకలైందో….వెంటనే నిమ్మరసం తాగి అక్కడ నుంచి …

Read More »

వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని..!

తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు నాని వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రక్రియ ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డిని కేసినేని నాని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొన్ననిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. అయితే సాధారణంగా జగన్ ముఖ్యమంత్రి కనీసం మూడు నెలలు కాకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా ఆయనపై విమర్శలు గుప్పించారు. కనీసం …

Read More »

జగన్ ని మెచ్చుకున్న టీడీపీ ఎంపీ..అందుకే ఈ సంకేతమంటారా..?

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. టీడీపీ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. రికార్డు స్థాయిలో 151 సీట్లు గెలిచింది వైసీపీ పార్టీ. ఇక టీడీపీ విషయానికి వస్తే చాలా దారుణంగా కేలవం 23 సీట్లు మాత్రమే గెలుచుకోగా అందులో గన్నవరం ఎమ్మెల్యే తాజాగా రాజీనామా చేసారు. ఇక ఎంపీల విషయానికి వస్తే గల్లా …

Read More »

టీడీపీ, వైసీపీల నిరసన.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ, ప్రతిపక్ష తీరును నిరసిస్తూ వైసీపీలు ఆందోళనలకు పిలుపునివ్వటంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.. నగరంలోని పలు కూడళ్ళలో  భారీగా పోలీసులు మోహరించారు.. మాజీమంత్రి కొల్లు రవీంద్ర 36గంటల నిరవధిక నిరసన దీక్ష చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ముఖ్య టీడీపీ నేతలందారినీ హౌస్ అరెస్ట్ చేసారు.తెల్లవారు జామునే ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.కోనేరు …

Read More »

పయ్యావుల దౌర్జన్యం…ఇంకా ఆగని టీడీపీ దాడులు !

గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా చూసినా టీడీపీ నాయకుల అన్యాయాలు, దౌర్జన్యాలే కనిపించాయి. ఆ పార్టీ పేరు చెప్పుకొని కార్యకర్తలు కూడా వైసీపీ పార్టీ వారిపై విరుచుకుపడేవారు. దాంతో విసుగుచెందిన ప్రజలు వీరికి సరైన బుద్ధి చెప్పలనుకున్నారు. అయితే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన గుణపాటం చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారి ఆగడాలు ఇంకా తగ్గలేదు. తాజాగా కృష్ణా …

Read More »

నేడు దుర్గ‌మ్మ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా సాక్షాత్కారం..!

నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమ‌వారం అనగా ఆశ్వ‌యుజ శుద్ధ న‌వ‌మి నాడు విజయవాడలో కొలువుతీరిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మవారు శ్రీ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ రూపంలో ఎనిమిది చేతులతో మ‌హిషాసురుడిని సంహరించింది. న‌వ‌దుర్గ‌ల్లో ఇదే అత్యుగ్ర‌రూపం. అమ్మవారు ఈరోజు లేత‌రంగు దుస్తుల్లో సింహ వాహ‌నాన్ని అధిస్టించి భక్తులకు మహాశక్తిగా దర్శనమిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున తల్లికి గారెలు, బెల్లంతో కలిపినా అన్న పెడతారు.

Read More »

నేడు భక్తులకు దుర్గ‌మ్మ దుర్గాదేవిగా సాక్షాత్కారం..!

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో సందర్భంగా నేడు ఆదివారం అనగా ఆశ్వ‌యుజ శుద్ధ అష్ట‌మి నాడు కనకదుర్గమ్మ అమ్మ వారు భక్తులకు దుర్గాదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు ఆమెను దుర్గ‌ముడ‌నే రాక్షశుడిని సంహరించడంతో ఆమెను మహాశక్తి స్వరూపంగా కొలుస్తారు. అమ్మవారిని ఎరుపు రంగు చీరతో, ఎర్రటి పువ్వులతో కొలిస్తే శత్రువులు నుండి భాద తప్పుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు, క‌దంబం,బెల్లం, పాయ‌సం నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది.

Read More »