Home / Tag Archives: whatsapp (page 2)

Tag Archives: whatsapp

విద్యార్థినితో ఉపాధ్యాయుడు రాసలీలలు..వాట్సప్‌ లో షేర్

విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వద్దనే చదువుకున్న విద్యార్థినితో క్రామక్రీడలకు పాల్పడుతూ, సరదాగా మొబైల్‌ఫోన్‌లో ఫోటోలు తీయడం, అవి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడం మైసూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. కామ ఉపాధ్యాయుని నీచత్వంపై జనం ఛీ కొడుతున్నారు. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని రాంపుర గ్రామంలో ఈ దాష్టీకం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. రాంపుర గ్రామంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాడైన సిద్దరాజు అలియాస్‌ సిద్ధరామయ్యకు …

Read More »

వాట్సాప్‌లో ఎవ్వరికి తెలియని రహస్యం ఏమిటో తెలుసా..?

వాట్సాప్‌లో మనం పోస్ట్‌ చేసిన మెసేజ్‌ ఎవరైనా చదివారా లేదా అని తెలుసుకోవటానికి ఏం చేస్తాం. మెసేజ్‌ దగ్గర బ్లూటిక్స్‌ ఉన్నాయా లేదో చెక్‌ చేసుకుంటాం. మన మెసేజ్‌కు అవతలి వారు రెస్పాండ్‌ అవుతారా లేదా అన్నది పక్కనపెడితే వాళ్లు మన మెసేజ్‌ చదివారన్నది మాత్రం తెలిసిపోతుంది. ఫ్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఎదుటి వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసి ఉంటేమాత్రం వాళ్లు మన మెసేజ్‌ చదివారో లేదో తెలుసుకోవటం …

Read More »

తిరుమల లడ్డూపై వాట్సాప్‌లో దుష్ప్రచారం.. కేసు నమోదు చేసిన టీటీడీ అధికారులు..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల, తిరుపతి పవిత్రత, టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. తొలుత తిరుమలలో ఆర్టీసీ బస్‌టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది. అయితే ఆ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆర్టీసీ అధికారులు తేల్చడంతో టీడీపీ గొంతులో వెలక్కాయ పడింది. ఆ తర్వాత …

Read More »

వాట్సాప్‌లో ఆ సమాచారం పంపొద్దు ..చాలా జాగ్రత్త

ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) పన్నే ఉచ్చులో పడొద్దని భారత సైనికులను ఆర్మీ అధికారులు హెచ్చరించారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏదైనా కీలక సమాచారం వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేయొద్దని మార్గదర్శకాలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్య అధికారులు, నేతల రాకపోకలకు సంబంధించి వాట్సాప్‌లో సమాచారం షేర్‌ చేయొద్దని చెప్పారు. అపరిచిత గ్రూప్‌లలో మెంబర్లుగా ఉంటే.. పాకిస్తాన్‌ దాయాదులకు సమాచారం చేరే అవకాశాలున్నాయని అన్నారు. సమాచారం చోరీ కాకుండా ఉండేందుకు …

Read More »

మీరు వాట్సాప్ వాడుతున్నారా..?

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతగా మన జీవితంలో భాగమైందో మనందరికీ తెల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు వాట్సాప్,ఫేస్ బుక్ చూడందే రోజు గడవదు. అయితే ఫేస్ బుక్,వాట్సాప్ యాప్ లు వాడుతున్న వినియోగదారుల డేటాపై నిఘాకు ఉపయోగపడుతున్నాయని టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డురోప్ వార్నింగిచ్చారు. ఆ రెండు యాప్ లను ఎంత వీలైతే అంత త్వరగా డిలీట్ చేయాలని ఆయన …

Read More »

వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియోలను ఓపెన్ చేస్తున్నారా..?… తస్మాత్ జాగ్రత్త

వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియో ఫైళ్లను తెరుస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యురిటీ సంస్థ ‘ద కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌’ (సీఈఆర్‌టీ). ఎంపీ4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాల ఆధారంగా హ్యాకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని ఈ సంస్థ మూడు రోజుల క్రితం ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ అనుమతులను కోరకుండానే సమాచారాన్ని సేకరించడంతోపాటు మీ ఫోన్‌ను పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది. …

Read More »

వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్‌..!

వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో మన పంపించే మెసేజ్‌లో వాటంతట అవే డిలీట్‌ అయ్యేలా ఒక కొత్త ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్‌ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ఈ మెసేజ్‌లు నిర్ణీత సమయం (5సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటంతట …

Read More »

వాట్స్ యాప్ లో మరో నాలుగు కొత్త ఫీచర్లు

సాధారణ మెసేజ్ లతో పాటు ఫోటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్‌ లను క్షణాల్లో పంచుకునేందుకు సహకరించే వాట్స్ యాప్, ఇప్పుడు మరో నాలుగు కొత్త ఫీచర్లను దగ్గర చేయనుంది. వాటిల్లో అతి ముఖ్యమైనది, ఎవరైనా క్రియేట్ చేసిన గ్రూపుల్లో మన అనుమతి లేకుండా మనల్ని చేర్చడం ఇకపై జరగబోదు. ఎవరో క్రియేట్ చేసే గ్రూపులో తమంతట తామే చేరిపోతున్నామని, తమకు ఇష్టం లేకుండానే ఇది జరిగిపోతోందని పలువురు ఫిర్యాదులు చేయడంతో …

Read More »

వాట్సాప్‌లో భర్త తలాక్..ముంబైలో త్రిపుల్ తలాక్‌  ఫస్ట్ కేసు నమోదు..!

ఎన్డేయే ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఎట్టకేలకు తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా కొత్తచట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం ప్రకారం అకారణంగా తలాక్ చెప్పిన వారికి మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది. ఈ మూడేళ్లు సదరు భర్త..భార్యా పిల్లల పోషణ కోసం భరణం చెల్లించాలి. అంతే కాదు ఈ కేసులో …

Read More »

రాత్రి 11.30గం.ల నుండి ఉదయం 6.00గం.లవరకు వాట్సాప్ పనిచేయదా..?

ఫేస్ బుక్,వాట్సాప్ నేటి ఆధునీక సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన సంగతి తెల్సిందే. బ్యాంకులో అకౌంటులేనోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ కొని అందులో ఫేస్ బుక్,వాట్సాప్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే అంతగా జీవితంలో భాగమైన ఈ ఫేస్ బుక్,వాట్సాప్ నిన్న బుధవారం సాయంత్రం నుండి ఈ రోజు గురువారం ఉదయం పదిగంటల వరకు పనిచేయకపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ సమయంలో వాట్శాప్,ఫేస్ …

Read More »