Home / Tag Archives: yatra (page 2)

Tag Archives: yatra

విడుదలకు ముందే భారీ హిట్ టాక్ తెచ్చుకుంటున్న యాత్ర..!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్‌ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్‌ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్‌ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్‌ నటించారు. ఈ సినిమా టీజర్, …

Read More »

కాంగ్రెస్ బెదిరింపు..యాత్ర సినిమా మేం చెప్పిన‌ట్లే ఉండాలి

కాంగ్రెస్ నేత‌ల వ్య‌వ‌హార‌శైలికి తాజా నిద‌ర్శ‌నం ఇది. త‌మ మాటే నెగ్గాల‌నే త‌త్వానికి నిద‌ర్శ‌నం ఇది. మలయాళ నటుడు మమ్మూట్టి ప్రధాన పాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అమెరికాలో ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 8న రిలీజ్ అవనుంది. అయితే, విడుదలకు ముందు ‘యాత్ర’ సినిమాకు టీకాంగ్రెస్ హెచ్చరికలు పంపింది. టీపీసీసీ …

Read More »

మేము ఎంతమంది దేవుళ్లకు మొక్కినా ఎవ్వరూ వినలేదు.. వైఎస్ అనే దేవుడే విన్నాడు

మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’.దివంగత నేత వైఎస్ జీవిత కథను ఆధారంగా తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో జరిగింది.ఇందులో భాగంగా చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ప్రతి ఒక్కరినీ కదిలించింది. 2008లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా అమ్మకి గుండె నొప్పి వస్తే హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చాం.హార్ట్‌లో హోల్ ఉంది 6 నెలల కంటే …

Read More »

జగన్ ఎంతో ధైర్యవంతుడు.. శ్రీకాకుళంలో అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి

శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వైఎస్ అభిమానుల సమక్షంలో యాత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారుఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది బుక్‌లోనే ఉంటుంది. అది స్క్రీన్ మీదికి రావాలి అంటే సరైన ప్రొడ్యుసర్ దొరకాలి. అలాంటి నిర్మాత ఈ సినిమాకి పనిచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిగారితో తనకు జరిగిన సంఘటనలను …

Read More »

 అమరావతిలో వినిపడే ఉంటుంది.. నిద్రలేచే ఉంటారు..

యాత్ర సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. నేను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమాని ఎందుకు అయ్యానో చెప్పాలి, అందరికీ తెలియజేయాలన్నారు. నేను ఈ సినిమా కథ రాశాను కాని.. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు ఆ కథకు ప్రాణం పోశారన్నారు. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది …

Read More »

యాత్ర సినిమాపై పెరిగిపోయిన అంచనాలు…దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు

కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేస్తూ వచ్చిన సినిమా యాత్ర ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణంచెందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు దర్శకుడు మహి రాఘవ. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ …

Read More »

‘నేను విన్నాను.. నేనున్నాను’యాత్ర టీజర్‌ విడుదల

తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత వైఎస్‌ రాజశెఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వైఎస్సార్‌ చేసిన పాదయాత్రను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్‌ పాత్రలో నటిస్తున్నారు. కాగా, వైఎస్సార్‌ తనయుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర …

Read More »

“వైఎస్సార్”బయో పిక్ లో వైఎస్ విజయమ్మగా “బాహుబలి “నటి ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వీ రాఘవ్ యాత్ర అనే సరికొత్త మూవీను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.అయితే ఈ మూవీలో వైఎస్సార్ పాత్రలో స్టార్ హీరో మమ్ముట్టీ నటిస్తుండగా వైఎస్ విజయమ్మ పాత్రలో నటించేది ఎవరో వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి . అందులో భాగంగా ఇటివల సిరిస్ గా విడుదలై ఒక్క టాలీవుడ్ …

Read More »

పవన్‌ కల్యాణ్‌ యాత్రలో అపశృతి.. ఓ అభిమాని ..యస్ఐ కాళ్లు విరిగి..లాఠీ ఛార్జ్‌

జనసేన అధినేత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన రాజకీయ యాత్రలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ యస్ఐ చిరంజీవి కాలుపైకి ఏక్కిన సినీహీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారు…కొత్తగూడెం నుండి ర్యాలీ గా ఖమ్మం వస్తుండగా స్థానిక గోపాలపురం వద్ద యస్ఐ చిరంజీవి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండగా ఎడమ కాలుపైకి ఎక్కడం తో మడమ విరిగింది. దీంతో పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన పోలీసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino