మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మహి వి.రాఘవ్. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘యాత్ర’ సినిమాతో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ‘యాత్ర 2’ ని కూడా రూపొందించబోతున్నట్టు మహి వి.రాఘవ్. అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఈ సినిమాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమాను …
Read More »సరికొత్తగా “యాత్ర” మూవీ దర్శకుడు
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ మహి రాఘవ బయోపిక్ తీసిన మూవీ యాత్ర. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం మహి ఓ సెటైరికల్ కామెడీ స్కిప్ట్ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో ‘జెర్సీ’ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తోందని టాక్. పలువురు కమెడియన్లను ఈ సినిమా కోసం …
Read More »యాత్ర సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది..
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం పాదయాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. సినిమా చూస్తున్నంతసేపు తీవ్ర భావోద్వేగంతో విజయమ్మ కంటతడి పెట్టరు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ కూడా మహానేత చరిత్రతో వచ్చిన యాత్ర సినిమా చూస్తున్నారని, ప్రతి ఒక్కరికీ …
Read More »బాలకృష్ణ నటించడం వల్లే ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయ్యిందా.. యాత్రకు ప్లస్సేంటి.?
దివంగత మహా నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా యాత్ర కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. …
Read More »యాత్ర సినిమా చూసిన తర్వాత జగన్ స్పందన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.మొదటిరోజే బాక్స్ ఆఫీసులో సెన్సేషన్ నమోదు చేసి ఘనవిజయం సాధించింది.ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి నుంచే సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.ఆ మహానేత వ్యక్తిత్వాన్ని చిత్రరూపంలో చూపించడంలో మీరు చూపించిన అభిమానానికి,అకింతభావానికి కృతజ్ఞతలు …
Read More »“యాత్ర” సినిమాలో జూనియర్ వైఎస్ఆర్ గా నటించింది మంగళి కృష్ణ కొడుకే..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 970 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు.ఈ చిత్రంలో రాజశేఖర్‌రెడ్డిగా మలయాళ సూపర్‌స్టార్ ముమ్ముట్టీ నటించగా జగపతిబాబు తన తండ్రి పాత్ర పోషించారు.ఇక సినిమాలో జూనియర్ వైఎస్ఆర్ గా మాస్టర్ దంతులూరు మనోవ్ మిత్ర రెడ్డి నటించడం జరిగింది.ఈయన దంతులూరు కృష్ణ అలియాస్ మంగళి కృష్ణ కొడుకు.ఇతడి …
Read More »ఈరోజు వరకూ ఎవరికీ తెలియని విషయాల్ని బయటపెట్టిన యాత్ర
మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా తెలుగుప్రజలను మెప్పిస్తోంది. వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన పాదయాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించారు.. ఆయా సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో వైయస్ …
Read More »హిస్టరీ రిపీట్ అవుతుందనే ఆందోళనలో టీడీపీ నేతలు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా హిట్ టాక్ సొతం చేసుకుంది. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన ‘పాదయాత్ర’ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారు.. సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను …
Read More »యాత్ర సినిమా చంద్రబాబుకు చూపించడం చారిత్రాత్మక అవసరమా.? హేం తమ్ముళ్లూ..
ఓట్లు దండుకోవడమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చంద్రబాబుకు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా చూపించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చాలా బాగుందని, వైయస్ఆర్ పాటించిన విలువలు, విదేయతలను తెరపై ఆవిష్కరించారని, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి …
Read More »హెలికాఫ్టర్ ప్రమాద దృశ్యాలపై రెస్పాన్స్ ఏంటి.? సినిమాలో ఏది హైలైట్.. రాజకీయాలపై ప్రభావం
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా హిట్ టాక్ సొతం చేసుకుంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. ఇప్పటికే యూఎస్‌తో పాటు ఓవర్సీస్‌లో ‘యాత్ర’కు విశేష స్పందన వస్తోంది. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన ‘పాదయాత్ర’ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్, ఈ చిత్రానికి సంబంధించిన …
Read More »