ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది హామీచ్చారు. కర్నూలు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రీతికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కేసును …
Read More »రాజ్యసభకు మంత్రి మోపిదేవి వెంకటరమణ
ఏపీలో మార్చి నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నాలుగు స్థానాలు మొత్తం వైసీపీకి దక్కే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా నాలుగు స్థానాలకు అర్హులైన.. అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన పలువురి పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. వీరిలో అయోధ్య రామిరెడ్డి తో పాటుగా …
Read More »5ఏళ్లల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల అధికారంలో కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మాజీ మంత్రి,వైసీపీ ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” విభజన తర్వాత నమ్మకంతో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించి.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే .. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల వేల కోట్ల అవినీతికి బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడ్డారని ఆయన …
Read More »ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన సంగతి విదితమే. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ భేటీలో విభజన హామీలపై.. మండలి రద్దు.. మూడు రాజధానుల అంశాలపై చర్చ జరిగింది. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా ఆయన బిజీ షెడ్యూల్ వలన కుదరలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. …
Read More »ఏపీకి మూడు రాజధానులపై కేంద్రం కీలక ప్రకటన
ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గత యాబై రోజులుగా పలు విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన …
Read More »నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు. ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు. అయితే ఈ …
Read More »మండలి రద్ధు అయిన రాష్ట్రాలు తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఏపీలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించిన సంగతి విదితమే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో బిల్లు పాసు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మండలి రద్ధు అయిన రాష్ట్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..?. అస్సాం , మధ్యప్రదేశ్ , పంజాబ్ , తమిళనాడు ,పశ్చిమ బెంగాల్ లతో పాటుగా ఆర్టికల్ …
Read More »వైఎస్సార్ బాటలో వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు. అప్పటి ఉమ్మడి ఏపీలో రెండో సారి అధికారాన్ని చేపట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమాన్ని ఎంచుకున్న సంగతి విదితమే. ఇదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడవనున్నాడు. ఇందులో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి …
Read More »బీజేపీ ఆఫీసులో ఆలీ
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాన ప్రతిపక్షం .. ఇప్పటి అధికార పక్షమైన వైసీపీ పార్టీలో చేరిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కమెడియన్ ఆలీ ఈ రోజు శుక్రవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశం గురించి …
Read More »ఏ1గా చంద్రబాబుపై కేసు…!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసా.. ఇప్పటికే పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఆయనపై కేసు ఎందుకు నమోదు అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా..?. కానీ ఇది నిజం. రాజధాని పరిధిలోని ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఉద్ధేశ్యపూర్వకంగానే భూఅక్రమణలకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది అని సమాచారం. ఇదే విషయాన్ని …
Read More »