Home / Tag Archives: ysrcp (page 215)

Tag Archives: ysrcp

ఏపీ ప్రజలను “ఘోరంగా అవమానించిన” పవన్..!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయాడు.అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో ఘోరపరాజయం పాలయ్యాడు పవన్.సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష …

Read More »

రోజాకు మంత్రి పదవీ రాకపోవడానికి “కారణమిదే”..!

ఆర్కే రోజా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్. గత ఐదేళ్ళుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ ను ఇంట బయట చెడుగుడు ఆడుకున్న రాజకీయ నేత.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయుడుకి “పప్పు”అనే బిరుదునిచ్చి యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా లోకేశ్ నాయుడు ముద్దపప్పు అని ప్రూవ్ చేసిన మహిళా నాయకురాలు. వైసీపీ మహిళా …

Read More »

జగన్ రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం…..పట్టుదల ఉంటే పట్టాభిషేకం..

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనే నేను ఈ రాష్ర్ట ముఖ్య‌మంత్రిగా…. అనే ప‌దాల‌ను అఖిలాంధ్రుల స‌మ‌క్షంలో ప‌లికేందుకు  వైఎస్ జ‌గ‌న్ శ్వాసించాడు. స్వ‌ప్నించాడు. ప‌రిత‌పించాడు. అదే ల‌క్ష్య‌మై ముందుకుసాగాడు. దీక్ష‌లా, య‌జ్ఞంలా సాగిపోతే ఏ నాటికికైనా, ఎంత‌టి ల‌క్ష్య‌మైనా ఒడి చేరుతుంద‌ని నిరూపించి పలువురికి ఆద‌ర్శంగా నిలిచాడు…. జ‌గ‌న్‌…ఈ రోజు జ‌రిగింది అత‌డి ప‌ట్టుద‌ల‌కు ప‌ట్టాభిషేకం.. నా అనే వాళ్లు, నా అనే వ్య‌వ‌స్థ‌లు అన్నీ అత‌డిని వెలేశాయి. చిన్న‌గా అత‌డే …

Read More »

వైఎస్సార్‌సీపీలో అనేక ప్రజా ఉద్యమాలలో పాలుపంచుకున్నారు.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి

జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన గుమ్మునూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మపై 40 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2014ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలుపొందారు. అంతకుముందు 2001లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిని చవిచూశారు. 2005లో చిప్పగిరి మండల జెడ్పీటీసీగా గెలిచారు. 2009 …

Read More »

తన లెక్కలతో టీడీపీకి చుక్కలు చూపించాడు.. వివాదరహితుడుగా, సౌమ్యుడిగా పేరు సంపాదించాడు

జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణంచేసిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కర్నూలు జిల్లా డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి గెలుపొందారు. 2014ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా డోన్‌ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానం నుంచి మరోసారి పోటీ చేసిన బుగ్గన.. టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై 35,516 ఓట్ల భారీ మెజార్టీతో వరుసగా రెండోసారి గెలుపొందారు. చంద్రబాబు నాయుడి …

Read More »

దళిత నాయకుడిగా పేరు.. కార్యకర్త స్థాయి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు.. సుదీర్ఘరాజకీయ అనుభవం

జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన కళత్తూరు నారాయణస్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణ స్వామికి మంత్రివర్గం లో చోటుదక్కడంపై హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయనకు సుదీర్ఘరాజకీయ అనుభవం ఉంది. ప్రత్యేకించి దళిత సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని మంత్రివర్గంలో …

Read More »

వైసీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి.. జిల్లాలో పార్టీకి పెద్దాయనగా ఈయనే

జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరుజిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్తి ఎన్‌.అనూషారెడ్డి పై 43,555 ఓట్ల భారీ మెజార్టీతో ఈయన గెలుపొందారు. 2009 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో తొలిసారి ఆయన మంత్రిపదవి చేపట్టారు. రాష్ట్ర అటవీ శాఖా మంత్రిగా బాధ్యతలునిర్వహించారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో విశేష సేవలందించారు. అటవీ శాఖతో పాటు జిల్లాలో …

Read More »

వైఎస్ కుటుంబానికి అండగా మేకపాటి కుటుంబం.. తనకోసం పదవులను వదులుకోవడంతో పెద్దపీట వేసిన జగన్

జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భానికి ముందు నుంచి మేకపాటి కుటుంబం జిల్లాలోని వైసీపీకి అండగా నిలబడింది. ప్రధానంగా మాజీఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కాంగ్రెస ఎంపీగాఉండి వెంటనే పదవికి రాజీనామాచేసి వైఎస్సార్‌సీపీలో చేరి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా …

Read More »

కోడెల ఫ్యామిలీ పని అయిపోయినట్టేనా..?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.జగన్ సృష్టించిన సునామీకి టీడీపీ పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఇక అసలు విషయానికి వస్తే..కోడెల శివప్రసాద్ ఈయన ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్.ఈ వ్యక్తి మామోలు మనిషి కాదు,టీడీపీ పేరు చెప్పుకొని ఈయన దోచుకున్నది అంతా ఇంతా కాదు.ఈయన పేరు చెప్పుకొని కుటుంభం మొత్తం ప్రజలపై పది దోచుకున్నారు.దీనిపై స్పందించిన వైసీపీ రాజ్యసభ …

Read More »

అగ్రెసివ్ ఎమ్మెల్యే, యువకుడిగా రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్.. జగన్ కు వీరాభిమాని

జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన పోలుబోయిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మంత్రి నారాయణపై 1,988 ఓట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసారు. 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన చిన్నాన్న సుధాకర్‌ మృతిచెందడంతో 2008లో నెల్లూరు నగరంలోని 20 డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. 2009 ఎన్నికల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat