ఏపీ మాజీ సీఎం..ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి భద్రత తగ్గించారు. రాజకీయ కోణంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ఆ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే బాబు భద్రతపై తెలుగు తమ్ముళ్ళు చేస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం క్లారిటీచ్చారు. బాబుకు భద్రతను తగ్గించామని వచ్చిన వార్తలను డీజీపీ ఆఫీసు కొట్టిపారేసింది.దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని మాజీ …
Read More »కుల, మతాలకు అతీతంగా పాలన.. సీఎంగా తన ముద్రలు వేస్తున్న జగన్ !
జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతీ సంక్షేమ పథకం కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ వెళ్లడం జరుగుతుంది. మొదటి నుంచి చెప్తున్న ప్రకారం రాజకీయాలకు అతీతంగానే పథకాలు గానీ, అభివృద్ధి పనులు గానీ ప్రజలకు మేలు చెయ్యడం జరుగుతుంది. గతంలో జన్మభూమి కమిటీలు చెప్తేనే పనులు అయ్యేవి. అలాగే ఎమ్మెల్యే గ్రాంటు లు కూడా గత ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది హామీచ్చారు. కర్నూలు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రీతికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కేసును …
Read More »2 వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రజాచైతన్య యాత్ర..!
ఏపీలో 2వేల కోట్ల స్కామ్‌పై రాజకీయ దుమారం రేపుతుంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం బయటపడింది. ఇందులో ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు తాజాగా టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి ఎల్లో మీడియా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో..!
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇన్నేళ్ళలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాలన విషయం గురించి మాట్లాడుకుంటే చెప్పాల్సిన అవసరమే లేదు. అధికార బలంతో ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో పదవిలో ఉన్నంతకాలం సొంతపనులే చేసుకున్నారు తప్పా ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. చంద్రబాబు అండతో మంత్రులు, నియోజవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అండగా ఉండకుండా సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు. …
Read More »రాజ్యసభకు మంత్రి మోపిదేవి వెంకటరమణ
ఏపీలో మార్చి నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నాలుగు స్థానాలు మొత్తం వైసీపీకి దక్కే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా నాలుగు స్థానాలకు అర్హులైన.. అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన పలువురి పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. వీరిలో అయోధ్య రామిరెడ్డి తో పాటుగా …
Read More »పవన్ కళ్యాణ్ కట్టప్పను మించిపోయారట..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఏకంగా ప్రజలనే తప్పుపడుతూ ఆయన మాట్లాడారు.. ఐటీ అధికారులు చంద్రబాబు మాజీ పీఎస్ ఇంటిపై ఏకకాలంలో సోదాలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే శ్రీనివాస్ దగ్గర నుండి ఐటీ అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓటు వేయడానికి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారని …
Read More »వైసీపీ రాజ్యసభ సభ్యులు వీళ్లేనా.? సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.?
పెద్దల సభకు పంపే నాయకులను ముఖ్యమంత్రి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీనుంచి నాలుగు సీట్లు ఖాళీ కానుండడంతో మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అన్నీ సీట్లను వైసీపీ కైవసం చేసుకోనుంది. అయితే ఆ నలుగురిలో ముగ్గురిపై స్పష్టత వచ్చింది. పెద్దల సభకు వెళ్లే నలుగురిలో ఇద్దరు రాజకీయ నాయకులుగా మారిన పారిశ్రామికవేత్తలని, మరొకరు జగన్‌కు అత్యంత విధేయుడైన మంత్రి అని తెలుస్తోంది. మొదటిగా ఆళ్ల అయోధ్యరామిరెడ్డి …
Read More »జగన్ ని ఫాలో అవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. దేశమంతా అభినందిస్తోంది !
మహిళలకు భద్రత కల్పించే విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఫాలో కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ సర్కార్ తాజాగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని మహరాష్ట్రలోనూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకువది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై అధ్యయనం చేసేందుకు ఫిబ్రవరి 20 న వారు ఇక్కడికి వస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈమేరకు ఆయన సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు.. మహిళలపై అత్యాచారాలను …
Read More »విశాఖ ఐటీపై జగన్ ప్రత్యేక దృష్టి..!
ఐటీ రంగంలో హై ఎండ్ స్కిల్స్పై ఒక సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. మొదటగా విశాఖపట్నంలో తర్వాత దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో తర్వాత కాలంలో రెండు సంస్థలను ఏర్పాటుచేసేదిశగా ప్రణాళిక రూపొందించాలన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీపడే పరిస్థితి రావాలంటే నైపుణ్యాలను ఆ నగరాలతో …
Read More »