Home / 18+ / సాయిపల్లవి పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే..

సాయిపల్లవి పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే..

సాయిపల్లవి… భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల.. అంటూ ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారుకు చేరువయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్‌ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.. మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన అయితే తాజాగా సాయి పల్లవి తన పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేసింది. అసలు తనకు పెళ్లిపై ఏమాత్రంవ నమ్మకం లేదని, అసలు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఓ ఇంటర్వూలో చెప్పేయడంతో అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తాను ఎప్పటికీ సింగిల్‌గానే ఉండి, తన తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకుంటున్నానని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. తాజాగా తన పెళ్లిపై సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.