Home / 18+ / 23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది..విజయసాయి రెడ్డి

23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది..విజయసాయి రెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుపడ్డారు.బాబు చేసిన మోసాలకు బుద్ధి చెప్పడానికి ఇక కొన్ని రోజులు మాత్రమే ఉందని అన్నారు.మే 23న ఫలితాలు వస్తాయి ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ముక్కలవడం ఖాయమని చెప్పారు.ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది.ఎన్టీఅర్ స్థాపించిన పార్టీ ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ ఇలా ముక్కలవడం ఏమిటని అందరు చంద్రబాబుని ప్రశ్నించి తిరుగుబాటు మొదలుపెడతారని అన్నారు.ఇదంతా గమనించే చంద్రబాబు పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు చేశాడు అని అన్నారు.23 తరువాత ఇంక చాలా వింతలు,విడ్డూరాలు చూస్తారని అన్నారు.