Breaking News
Home / 18+ / సాయి ధ‌ర‌మ్ తేజ్…’ప్రతీరోజు పండగే’ ?

సాయి ధ‌ర‌మ్ తేజ్…’ప్రతీరోజు పండగే’ ?

ఇటీవలే సాయి ధ‌ర‌మ్ తేజ్ చిత్రలహరి చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన విషయం అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈ మెగా హీరో డైరెక్టర్ మారుతితో సినిమా తీయనున్నాడు.దీనికి సంభందించి ఓపెనింగ్ పూజ కూడా త్వరలోనే చేయనున్నారు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను ‘ప్రతీరోజు పండగే’ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది.ఇది మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేయనున్నారు.ఈ చిత్రం లో మెగా హీరో ఒక లవర్ బాయ్ గా చేయనున్నాడు.అంతేకాకుండా ఇందులో నలుగురు హీరోయిన్లు కూడా ఉండనున్నారని సమాచారం.అందులో ఒకరు నేల టికెట్ ఫేమ్ మాల్విక అని అనుకుంటున్నారు.ఈ చిత్రం సంక్రాంత్రిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.