మనకు తెలియని ప్రపంచ వంటకాల గురించి ఒక లుక్ వేద్దాం
స్కాట్లాండ్ యొక్క జాతీయ వంటకమైన హగ్గీస్.. దిన్ని మెత్తని బంగాళాదుంపలు,టర్నిప్ లు మరియు విస్కీ సాస్ లతో కలిపి తయారుచేస్తారు.
స్కాండినేవియన్ వంటకాలు చేపలు,బంగాళాదుంపలు,పందిమాంసం మరియు బెర్రీలతో చేస్తారు
బ్రెడ్ ,వైన్ మరియు చీజ్ లేకుండా ప్రెంచ్ భోజనం పూర్తికాదు.
ఆస్ట్రేలియన్ వంటకాలు బ్రిటీష్ మరియు తూర్పు యూరోపియన్లు రుచులను కలిగి ఉంటుంది.
థాయ్ వంటకాలు ప్రధాన రుచులు వేడి,చేదు ,పుల్లగా మరియు తీపిగా ఉంటాయి
మాంసంతో వండే జర్మనీ వంటకాలు లెక్కలేనన్ని రుచుల్లో లభిస్తాయి
కొరియన్ వంటకాల్లో కిమ్ని చాలా సాధారణమైన వంటకం
సౌతాఫ్రికా వంటకాలు డచ్,ఫ్రెంచ్ ,ఇండియన్ మరియు మలేషియా రుచులు ఉంటాయి
క్యాన్సర్ ను నివారించే పండ్లు మరియు కూరగాయలతో చేసే జపనీస్ వంటకాలు తప్పనిసరిగా తినాలి
తపస్ అనే స్పానిష్ వంటకం అత్యంత ప్రసిద్ధి చెందింది
టర్కిష్ వంటలు మధ్య ఆసియా ,తూర్పు యూరోపియన్ మరియు బాల్కన్ వంటకాల కలయిక
భారతీయ వంటకాల్లో పలు రకాల వంటలు ఉంటాయి
ఇటాలియన్ వంటకాల్లో ప్రధానమైనవి పిజ్జా,లాసాగ్నా ,పాస్తా,రిసోట్టో వంటి వంటకాలు ప్రసిద్ధి