Home / 18+ / దేవదాస్‌ కనకాల అంత్యక్రియలు పూర్తి..!

దేవదాస్‌ కనకాల అంత్యక్రియలు పూర్తి..!

ప్రముఖ దర్శకుడు, నటుడు దేవదాస్ కనకాల(75)  అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కుమారుడు రాజీవ్ కనకాల మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.కొన్నాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.  ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు మణికొండలోని దేవదాస్ కనకాల ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, బ్రహ్మాజీ, హేమ, సమీర్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat