Home / SLIDER / హైదరాబాద్ మెట్రోతో అద్దెలు పైకి..

హైదరాబాద్ మెట్రోతో అద్దెలు పైకి..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో రాకతో అద్దెలు పైపైకి వెళ్లాయి. మరి ముఖ్యంగా ఎల్బీ నగర్,ఉప్పల్ ,మియాపూర్ ఏరియాల్లో సగటున రూ.2వేల నుండి ఆపైకి పెరిగినట్లు సమాచారం. గతేడాది సింగల్ బెడ్ రూమ్ రూ.3,500-4,5000 ఈ ఏడాది రూ.6వేలకు పెరిగింది. మరోపక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అద్దె రూ.8వేల నుండి పదివేలకు పెరిగింది.