Home / 18+ / ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే కు జన్మదిన శుభాకాంక్షలు !

ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే కు జన్మదిన శుభాకాంక్షలు !

ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న జన్మించారు. ఈమె మరో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సోదరి. అప్పట్లోనే ఈమె బాలీవుడ్ లో వైయ్యకు పైగా పాటలు పాడారు. ఈమె మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో  సంగీత కుటుంబంలో జన్మించారు. ఈమెను ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. ఇవే కాకుండా మరెన్నో అవార్డులు ఈమెను వరించాయి. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు దరువు మీడియా తరపున జన్మదిమ శుభాకాంక్షలు.