Home / 18+ / సంచలనంగా మారిన శ్రీరెడ్డి ఫేస్ బుక్ పోస్ట్..సమంతపై ఎటాక్ !

సంచలనంగా మారిన శ్రీరెడ్డి ఫేస్ బుక్ పోస్ట్..సమంతపై ఎటాక్ !

తెలుగు ఇండస్ట్రీ లో తరచూ వివాదాలు సృష్టిస్తున్న శ్రీరెడ్డి మరోసారి తాను పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ తో మరో వివాదానికి తెరలేపింది. అక్కినేని నాగార్జున కోడలు సమంత మరియు శ్రీరెడ్డి వి హాట్ పిక్స్ పోస్ట్ చేసి ఇద్దరిలో ఎవరు హాట్ గా కనిపిస్తున్నారు అని కాప్షన్ పెట్టింది. ఇదే కాదు రెండు నెలలు ముందు కూడా సమంతానే టార్గెట్ చేసింది. ఆమెపై వివాదాస్పద కామెంట్స్ కామెంట్స్ చేసింది. నేను ఎక్ష్పొజింగ్ చేస్తూ ప్రేక్షకులకు కనిపిస్తే నన్ను ప్రశ్నిస్తారు. అదే పని సమంత చేస్తే మాత్రం ఆనందంగా చూస్తారు. సిగ్గుండాలి అందరికి అంటూ రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా సమంత కూడా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇబ్బంది పడింది కాని బయటకు చెప్పుకోలేదని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.