Home / ANDHRAPRADESH / 20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ పెట్టిన పేరు లాం……..గ్  మార్చ్?

20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ పెట్టిన పేరు లాం……..గ్  మార్చ్?

మద్దెల పాలెం (తెలుగు తల్లి విగ్రహం) నుండి, GVMC గాంధీ విగ్రహం వరకు ఉన్న దూరం 2.5కీ.మీ. 20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ కళ్యాణ్ గారు దీనికి పెట్టిన పేరు లాం……..గ్  మార్చ్.అంటే లాంగ్ మార్చ్ @ 2.50కీ.మీ. ఇంతోటి దూరమున్న ఈ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని ఆదివారం నాడు ప్లాన్ చేశారు! సెలవు రోజు కాబట్టి పిల్లపిత్రేల హాజరుతో గట్టెక్కి,గ్రాండ్ సక్సెస్ అని పచ్చగొట్టాలు,కరపత్రాల్లో చాటుకోవడానికి ఇలా చేసారు.సొంత పుత్రుడితో 5 గంటల దీక్షని నిరాహారదీక్షగా ప్రకటించి, నిమ్మరసంతో విరమణ కార్యక్రమం పెట్టాడు.దత్తపుత్రుడితో 2.5 కిమీ దూరం నడకకి లాంగ్ మార్చ్ అని పేరుపెట్టి, హడావుడి చేయిస్తున్నాడు తెరవెనుకనున్న మన ‘దోమలపైదండయాత్ర’ వీరుడు !!!