Home / 18+ / భర్తను హత్య చేసిన ఏపీకి చెందిన హీరోయిన్…!

భర్తను హత్య చేసిన ఏపీకి చెందిన హీరోయిన్…!

అంతకు ముందు ఆ తరువాత అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి వరుసగా తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ సభకు ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు కూడా రాలేదు. చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈషారెబ్బా కాస్త గ్యాప్ తీసుకుని ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎన్నో ఆశలతో కొత్తగా పెళ్లి చేసుకున్న ఆమె భర్తను చంపేస్తుంది. సినిమా మొత్తానికి ఇదే హైలెట్. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పేరు రాగల 24 గంటల్లో.. ఈషా సరసన సత్యదేవ్ నటించారు. సినిమా మొత్తం ఎవరు చంపారు అనే కథాంశంతో తిరుగుతుండగా నా భర్తను నేనే చంపాను అంటూ చెప్తున్నా డైలాగ్ సీన్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. పాత హీరో శ్రీరామ్ ఇందులో పోలీస్ అధికారి గా నటించారు. దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు ఈ ట్రైలర్ను రిలీజ్ చేశారు నవంబర్ 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.