Home / 18+ / బాలకృష్ణ సినిమా తరువాత దర్శకుడి పని అయిపోయిందట..?

బాలకృష్ణ సినిమా తరువాత దర్శకుడి పని అయిపోయిందట..?

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు క్రిష్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. బాలయ్య తో తీసిన గౌతమీపుత్ర శాతకర్ణి తో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఇండస్ట్రీ వర్గాలను సంతృప్తి పరచకపోవడంతో ప్రస్తుతం క్రిష్ సినిమాలు రావడంలేదట. సినిమా చేసేందుకు కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోవడం ఇక్కడ విశేషం. క్రిష్ పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేస్తారని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో ఉంటారా సినిమాలు చేస్తారా అనేది కూడా ఆయనకు ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో పవన్ కోసం వెయిట్ చేయాలా మరో ప్రాజెక్టు వెతుక్కోవాలా అనే ఆలోచనలో పడ్డారు. అయితే అత్యద్భుతమైన దర్శక మరియు టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఓ అగ్ర దర్శకుడు ఇలా సినిమాలు తీయడానికి గ్యాప్ ఇచ్చి మళ్లీ జర్నీ రీస్టార్ట్ చేయబోతున్నాడు అంటే ఆయనకు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. బాలకృష్ణ సినిమా తరువాత దర్శకుడి పని అయిపోయిందట..?

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat