Home / SLIDER / సంపూర్ణ ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం

సంపూర్ణ ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు శనివారం సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి తలసాని ప్రజ్ఞాపూర్ లో మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

ఇప్పటి తరాలకు,భవిష్యత్ తరాలకు అందరికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని”అన్నారు. పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. పలు పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవడమే కాకుండా అమలు చేస్తున్నయని”తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat