Breaking News
Home / 18+ / దిల్ రాజు అనుకున్నదే చేసాడా..? ప్రభాస్ ఎలాగైనా చెయ్యాల్సిందే..!

దిల్ రాజు అనుకున్నదే చేసాడా..? ప్రభాస్ ఎలాగైనా చెయ్యాల్సిందే..!

దిల్ రాజు..ఈ పేరు చెబితే టాలీవుడ్ లో ఎవరికైనా ఒక గౌరవం వస్తుంది. నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా ఆ ఫీల్డ్ లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆయనకు బాగా తెలుసు. మరోపక్క ఆయన తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కో-ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. ఇటు అల్లు అర్జున్, అటు పవన్ కళ్యాణ్ పింక్ సినిమాకు కూడా ఒప్పందం చేసుకున్నాడు. ఇలా అంతా ఫుల్ గా ఉండడంతో తాజాగా ప్రభాస్ చెంతకు చేరాడు. ప్రభాస్ తో సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కలయికలో మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమా అంతలా హిట్ అవ్వడానికి కారణం కూడా దిల్ రాజు అనే చెప్పాలి. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ప్రభాస్ కోసం స్క్రిప్ట్ మరియు దర్శకుడి కోసం దిల్ రాజు వేటలో ఉన్నాడట.