Home / MOVIES / సినిమాల్లోకి పవన్ రీఎంట్రీపై క్లారీటీ

సినిమాల్లోకి పవన్ రీఎంట్రీపై క్లారీటీ

గత కొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరల సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బ్లాస్టర్ అయిన పింక్ మూవీ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు.

ప్రముఖ బడా నిర్మాతలు దిల్ రాజు,భోనీకపూర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. అని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.

అయితే తన రీఎంట్రీపై మీడియాకు లీక్స్ ఇచ్చిన దిల్ రాజు,భోనీ కపూర్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారని వార్తలు వస్తోన్నాయి. ఈ సినిమా ఇప్పటికే హిందీ,తమిళంలో విజయం సాధించింది.